ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Swara Bhasker: ప్రగ్యా ఠాకూర్ ఎంపీగా ఎలా కొనసాగుతున్నారు?సినీనటి స్వరభాస్కర్ సంచలన ట్వీట్

ABN, First Publish Date - 2023-03-25T09:10:15+05:30

పరువునష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు విధించిన నేపథ్యంలో ప్రముఖ సినీనటి స్వరభాస్కర్ శనివారం సంచలన ట్వీట్...

Swara Bhasker,Rahul
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు విధించిన నేపథ్యంలో ప్రముఖ సినీనటి స్వరభాస్కర్ శనివారం సంచలన ట్వీట్ చేశారు.(Swara Bhasker) రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించడం ‘‘ప్రజాస్వామ్య తల్లి తన బిడ్డను చంపేస్తోంది’’ (democracy is killing)అని స్వరభాస్కర్ ట్వీట్ చేశారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో కీలక నిందితురాలైన ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఎంపీగా ఎలా కొనసాగుతున్నారని(Pragya Thakur still MP) ఆమె ప్రశ్నించారు.(Tweeted)

ఇది కూడా చదవండి : Khushbu: రాహుల్ గాంధీకి జైలుశిక్ష...సినీనటి ఖుష్బూ చేసిన పాత ట్వీట్ వైరల్

‘‘అచ్ఛే దిన్ అంటే ఒక ఉగ్రవాద నిందితురాలు దహనం, హింసను ప్రేరేపించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది’’ అని స్వర భాస్కర్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత భారత్ రష్యా, టర్కీలా తయారైందని స్వరా భాస్కర్ అన్నారు.2019 పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

Updated Date - 2023-03-25T09:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising