ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Trains cancelled: విశాఖపట్టణం రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..

ABN, First Publish Date - 2023-08-23T07:49:56+05:30

రైల్వే లైన్లలో మరమ్మతుల కారణంగా చెన్నై సెంట్రల్‌ - విశాఖపట్నం(Chennai Central - Visakhapatnam) మధ్య తిరిగే వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రైల్వే లైన్లలో మరమ్మతుల కారణంగా చెన్నై సెంట్రల్‌ - విశాఖపట్టణం(Chennai Central - Visakhapatnam) మధ్య తిరిగే వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈనెల 25వ తేదీన సాయంత్రం 7 గంటలకు విశాఖ నుంచి చెన్నైకి బయలు దేరాల్సిన వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22801), ఈనెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు చెన్నై సెంట్రల్‌ నుంచి విశాఖకు బయలుదేరాల్సిన వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (22802) పూర్తిగా రద్దయ్యాయి.

Updated Date - 2023-08-23T07:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising