ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Trains: సికింద్రాబాద్‌ - రామనాథపురం మధ్య రైళ్ల కొనసాగింపు

ABN, First Publish Date - 2023-09-03T10:07:06+05:30

సికింద్రాబాద్‌ - రామనాథపురం(Secunderabad - Ramanathapuram) మధ్య వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్ ను కొనసాగించనున్నట్లు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ - రామనాథపురం(Secunderabad - Ramanathapuram) మధ్య వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్ ను కొనసాగించనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఈనెల 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే ఎక్స్‌ప్రెస్‌ (07695).. మరునాడు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది. తిరిగిఇదే రైలు (07696)..ఈనెల 8, 15, 22, 29తేదీల్లో ఉదయం 9.50 గంటలకు రామనాథపురంలో బయలుదేరి మరునాడు మధ్యాహ్నం 12.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు(Nalgonda, Miryalaguda, Sattenapally, Guntur), తెనాలి, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు(Nellore, Gudur), ఎగ్మూర్‌, చెంగల్పట్టు, విల్లుపురం, తిరుప్పదిరిపులియూర్‌, చిదంబరం, శీర్గాళి, మైలాడుదురై, తిరువారూర్‌, తిరుత్తురైపూండి, ఆదిరాంపట్టినం, పట్టుకోట్టై, ఆరంతాంగి, కారైక్కుడి, శివగంగ, మానామదురై స్టేషన్లలో ఆగుతాయి.

Updated Date - 2023-09-03T10:07:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising