ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం...21మంది మృతి

ABN, First Publish Date - 2023-04-19T09:12:44+05:30

చైనా దేశంలోని ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు....

Fire breaks out in China hospital
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్(చైనా): చైనా దేశంలోని ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు.(Fire breaks out) బీజింగ్(Beijing) నగరంలోని చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో(China hospital) జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించగా, 71మంది రోగులను ఆసుపత్రి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు.అగ్నీకీలలు ఎగసి పడుతుండటంతో ఆసుపత్రిలో అత్యవసర ద్వారం తెరిచి రోగులను బయటకు తరలించారు.

ఇది కూడా చదవండి :Odisha: ఇద్దరు బాలురు వీధి కుక్కలను పెళ్లాడారు...ఎందుకంటే...

చైనా రాజధాని బీజింగ్‌లోని ఆసుపత్రి ఇన్‌పేషెంట్ విభాగంలోని తూర్పు విభాగంలో మంటలు చెలరేగడంతో 21 మంది మరణించారు. ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలు జరగడం చాలా అరుదు. మంటలకు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఆసుపత్రిలో అగ్నిప్రమాద ఘటన అత్యంత విషాదకరమని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. అగ్నిప్రమాద సమయంలో కొందరు ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌లపై నిలబడి ఉన్నారు. మరికొందరు పై నుంచి కిందకు దూకారు.

Updated Date - 2023-04-19T09:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising