Home » Beijing
సంఖ్యాపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా దళ శక్తిగా ఉన్న చైనా.. తన బలాన్ని ఇతోధికంగా పెంచుకునే క్రమంలో మూడో విమాన వాహక యుద్ధనౌక ఫ్యూజియాన్‌ను రంగంలోకి దిం చింది
ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీ(Flying Taxi)కి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై బీజింగ్ వీధులు, చైనాలోని ప్రధాన నగరాల్లో వీటి సందడి ఉండనుంది. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ట్యాక్సీకి కీలకమైన ఏవియేషన్ పేపర్ వర్క్ కి సంబంధించిన టైప్ సర్టిఫికేట్ ని ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది.
చైనా రాజధాని నగరం బీజింగ్ 140 ఏళ్లలో ఎరుగని వరద బీభత్సంతో అల్లకల్లోలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలు మునుపెన్నడూ లేనంత విధ్వంసాన్ని సృష్టించాయి. దీంతో అధికారులు పెద్ద ఎత్తున పునరావాస, పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. ఆదివారం భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారతదేశం తన గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సరిహద్దుల్లో ప్రశాంతతతోనే బీజింగ్‌తో మెరుగైన సంబంధాలు సాధ్యమని చెప్పారు. అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు 'వాల్ స్ట్రీట్ జర్నల్' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనాతో సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై మోదీ మాట్లాడారు.
చైనా దేశంలోని ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు....
సామాజిక మాధ్యమాల్లో కనిపించిన వీడియోలను అనేక మీడియా సంస్థలు పోస్ట్ చేశాయి. బీజింగ్ రోడ్లకు ఇరువైపులా పార్క్ చేసిన వాహనాలు మట్టి రంగులో
చైనీయులు చాంద్రమానం ప్రకారం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. కుందేలు నామ సంవత్సరం ఆదివారం
బీజింగ్: చైనాలో కరోనా కేసులు సంఖ్య 25,000 దాటడంతో మరోసారి పరిస్థితి ఆందోళకరంగా మారుతోంది. ఒక్క బీజింగ్‌లోనే...