ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US Army helicopters: కూలిపోయిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు

ABN, First Publish Date - 2023-04-28T07:57:52+05:30

అమెరికా దేశంలోని అలస్కా నగరంలో యూఎస్ మిలటరీకి చెందిన రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి...

US Army helicopters Crash
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలస్కా(అమెరికా): అమెరికా దేశంలోని అలాస్కా రాష్ట్రంలో యూఎస్ మిలటరీకి చెందిన రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి.(US Army helicopters) మిలటరీ శిక్షణ కార్యక్రమం అనంతరం (Training Flight) ఇద్దరు సైనికులతో తిరిగి వస్తూ హేలీ ప్రాంతంలో కూలిపోయాయి. ప్రమాదం జరిగిన యూఎస్ ఆర్మీ హెలికాప్టర్లలో ఇద్దరు చొప్పున ఉన్నారు. ఈ ఏడాది అలస్కా(Alaska) రాష్ట్రంలో రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదానికి గురవడం రెండోసారి.

ఇది కూడా చదవండి : BREAKING: నేపాల్ దేశంలో రెండు సార్లు భూకంపం...భయాందోళనల్లో జనం

ఆర్మీ హెలికాప్టర్ల ప్రమాదం గురించి ఎలాంటి సమాచారం అందలేదని యూఎస్ ఆర్మీ అలస్కా ప్రతినిధి జాన్ పెన్నెల్ చెప్పారు. హెలికాప్టర్ల ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నామని, సమాచారం అందిన తర్వాత మరిన్ని వివరాలు అందజేస్తామని ఆర్మీ అధికారులు చెప్పారు. ఫిబ్రవరి నెలలో టాకీత్నా నుంచి టేకాఫ్ అయిన తర్వాత అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.

Updated Date - 2023-04-28T15:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising