ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Union Cabinet: తెలుగు రాష్ట్రాల్లో కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ABN, First Publish Date - 2023-08-16T19:54:29+05:30

పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) ఆమోదం తెలిపింది.

న్యూఢిల్లీ: పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) ఆమోదం తెలిపింది. తెలుగు రాష్ట్రాలతో (Telugu states) పాటు 9 రాష్ట్రాల్లో 2,339 కి.మీ. మేర రైల్వే విస్తరణ పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


"విశ్వకర్మ పథకానికి కేంద్రం ఆమోదముద్ర. విశ్వకర్మ పథకానికి రూ.13 వేల కోట్లు కేటాయింపు. సెప్టెంబరు 17న ప్రారంభం కానున్న విశ్వకర్మ పథకం. విశ్వకర్మ పథకంతో దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి లబ్ధి. రూ.57,613 కోట్లతో 'PM e-BUS SEVA' పథకం ప్రకటన. 'PM e-BUS SEVA' ద్వారా అందుబాటులోకి 10వేల ఈ-బస్సులు. దేశవ్యాప్తంగా 169 నగరాల్లో అందుబాటులోకి ఈ-బస్సులు. 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలకు ఈ-బస్సులు. 'PM e-BUS SEVA' కోసం రూ.20వేల కోట్లు వెచ్చించనున్న కేంద్రం. పబ్లిక్‌, ప్రైవేట్ భాగస్వామ్యంలో 'PM e-BUS SEVA' పథకం నిర్వహణ. 'డిజిటల్ ఇండియా' పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. 'డిజిటల్ ఇండియా' పథకానికి రూ.14,903 కోట్లు కేటాయింపు. 7 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. రూ.32,500 కోట్లతో 7 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం. 9 రాష్ట్రాల్లోని 35 జిల్లాల్లో రైల్వే లైన్ల విస్తరణ. తెలుగు రాష్ట్రాలతో పాటు 9 రాష్ట్రాల్లో 2,339 కి.మీ. మేర రైల్వే విస్తరణ పనులకు ఆమోదం. తెలుగు రాష్ట్రాల్లో 3 మార్గాల్లో రైల్వే డబ్లింగ్‌ ప్రాజెక్టులు. గుంటూరు-బీబీనగర్‌, మేడ్చల్‌-ముద్కేడ్‌, డోన్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్ పనులకు ఆమోదం ముద్ర వేశాం." అని కేంద్ర మంత్రి వర్గం పేర్కొంది.

Updated Date - 2023-08-16T19:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising