ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vamvebharat train: బెంగళూరు నుంచి పుదుచ్చేరికి ‘వందే భారత్‌’

ABN, First Publish Date - 2023-09-09T08:42:19+05:30

బెంగళూరు-మదురై, బెంగళూరు-పుదుచ్చేరి(Bangalore-Madurai, Bangalore-Puducherry) మధ్య వందే భారత్‌ రైళ్లు

ఐసిఎఫ్‌(చెన్నై): బెంగళూరు-మదురై, బెంగళూరు-పుదుచ్చేరి(Bangalore-Madurai, Bangalore-Puducherry) మధ్య వందే భారత్‌ రైళ్లు నడప నున్నట్లు నైరుతి రైల్వే అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా వివిధ మార్గాల్లో 30 వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో మరో మూడు రైళ్ల సేవలు ప్రారంభిం చనున్నట్లు, అందులో ఒక రైలు దక్షిణ రైల్వేలో ఉంటుందని అధికారులు తెలిపారు. తమ మార్గాల్లో ఈ రైళ్లను నడిపేందుకు అన్ని రైల్వే మండలాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో, నైరుతి రైల్వే బెంగళూరు నుంచి మదురై, పుదుచ్చేరిలకు త్వరలో ఈ రైలు సేవలు ప్రారంభించనుంది.

Updated Date - 2023-09-09T08:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising