ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vande Bharat Train: చెన్నై-కోవై వందే భారత్‌ రైలు ఛార్జీ ఎంతో తెలిస్తే మీరు...

ABN, First Publish Date - 2023-04-08T12:16:45+05:30

చెన్నై-కోయంబత్తూర్‌ మధ్య ‘వందే భారత్‌’ రైలును శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. బుధవారం మినహాయించి మిగిలిన ఆరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెరంబూర్‌(చెన్నై): చెన్నై-కోయంబత్తూర్‌ మధ్య ‘వందే భారత్‌’ రైలును శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. బుధవారం మినహాయించి మిగిలిన ఆరు రోజులు ఉదయం 6 గంటలకు కోయంబత్తూర్‌లో బయల్దేరే రైలు 11.50 గంటలకు చెన్నై చేరుకుంటుంది. అలాగే, చెన్నై నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు బయల్దేరి రాత్రి 8.15 గంటలకు కోయంబత్తూర్‌ చేరుకుంటుంది. ఈ రైలు పెరంబూర్‌, అరక్కోణం, గుడియాత్తం, వాణియంబాడి, తిరుపత్తూర్‌, మోరాప్పూర్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌ స్టేషన్లలో ఆగనుంది. ఈ రైలుకు ఏసీ ఛైర్‌కార్‌లో చెన్నై నుంచి కోవైకు రూ.1,215, ఏసీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌లో రూ.2,310 ఛార్జీగా నిర్ణయించారు. ఈ రైళ్ల ముందస్తు రిజర్వేషన్‌ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-04-08T12:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising