ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UP police Recruitment: పోలీసు రిక్రూట్‌మెంట్‌లో మూడేళ్ల వయోపరిమితి సడలింపు

ABN, Publish Date - Dec 26 , 2023 | 08:54 PM

లక్నో: పోలీసు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొంటున్న అభ్యర్థులకు యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. అభ్యర్థుల వయోపరిమితిని మూడేళ్లు సడలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం విధించిన వయోపరిమితిని సడలించాలంటూ అభ్యర్థులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

లక్నో: పోలీసు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొంటున్న అభ్యర్థులకు యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ (Uttar pradesh) ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. అభ్యర్థుల వయోపరిమితిని మూడేళ్లు సడలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం విధించిన వయోపరిమితిని సడలించాలంటూ అభ్యర్థులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.


60,244 ఖాళీల భర్తీ..

పోలీసు శాఖలో 60,244 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు యూపీ ప్రభుత్వం ఇటీవల ఒక అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చింది. జనరల్ క్యాటగిరీలో వయోపరిమితిని 18 నుంచి 22 ఏళ్లకు, ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ క్యాటగిరిలో వయోపరిమితిని 18 నుంచి 27కు నిర్ధారించింది. కాగా, తాజా ప్రకటనతో ఇప్పుడు అన్ని కేటగిరిలకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. యూపీలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చివరిసారిగా 2018లో జరిగింది.

Updated Date - Dec 26 , 2023 | 08:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising