ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

music walk: ప్రయత్నం చేయాలేగానీ బరువుదేముంది..,ఈ డెంటిస్ట్ ఏకంగా మూడు నెలల్లో 21 కేజీలు తగ్గాడట..! అదీ వాకింగ్ చేసి..!

ABN, First Publish Date - 2023-03-18T11:55:55+05:30

ఈ ప్రయత్నంతో మంచి ఫలితాలు కనిపించాయి.

healthy side
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇప్పటి కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బరువు పెరిగిపోతున్నారు. దీని వెనుక అనేక కారణాలున్నాయి. ఆహారం విషయంలో సరైన అవగాహన లేకుండా అదే పనిగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం, వేళలు లేని ఆహారం తీసుకోవడం లాంటివి బరువు పెరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు. అయితే ఈ డెంటిస్ట్ మాత్రం బరువు తగ్గాలనే ప్రయత్నాన్ని మరీ దీక్షభూని నట్టుగా కొనసాగించాడు. విజయాన్నీ అందుకున్నాడు. అయితే ఒక్కసారిగా భారత దేశాన్ని వదిలి కెనడాకు వెళ్ళడంతో ఆరోగ్యంలో వచ్చిన మార్పులు ఇతన్ని అధిక బరువు పెరిగేలా చేశాయి.

కెనడాలో దంతవైద్యుడైన అవ్జిత్ సింగ్ బరువు విపరీతంగా పెరిగాడు. కాకపోతే ఎలాగైనా బరువు తగ్గాలని అనుకున్నాకా అవ్జిత్ సింగ్ మాస్టర్స్ చేస్తూ, పార్ట్ టైమ్ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ వేళలు తన బరువు తగ్గాలనే దీక్షకు అడ్డంకులుగా మారాయి. అయితే నిరాశ చెందకుండా తన ప్రయత్నాన్ని మొదలు పెట్టాడు. 106 కిలోల బరువు నుండి 85 కిలోలకు తగ్గాడు. అదీ కేవలం 3 నెలల్లోనే. అంటే దాదాపు 21 కిలోల బరువు తగ్గాడు. దీనిని ఎలా సాధించాడో తెలుసా.. !

మలుపు

అవ్జిత్ కెనడాలో చదువుతున్నప్పుడు తెలీకుండానే గణనీయమైన బరువు పెరిగాడు. ఆన్‌లైన్‌లో సర్చ్ చేసి ఎలాగైనా స్వంతంగా బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించాడు. పరాయి ఊళ్లో ఒంటరిగా ఉంటూ, చదువుకోవడం, పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడం వల్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోయాడు. ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ వంటివి తినేయడం చేసేయడంతో ఒకేసారి బరువు పెరిగాడు. అయితే అనారోగ్య సమస్యలు కూడా అదే ఆందోళనతో గట్టిగా బరువు పెరగాలని కోరుకున్నాడు. ఫిట్‌నెస్ కోచ్, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ సలహాతో బరువు తగ్గడం మొదలు పెట్టాడు. అయితే తన అలవాటైన జీవనశైలి కారణంగా పగటిపూట కాలేజీకి హాజరవుతూ, అటు ఉద్యోగాన్ని చూసుకుంటూనే బరువుతగ్గే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ఇది కూడా చదవండి: ఆ అద్దమేకదా అనుకున్నారో.. వచ్చే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయట. అసలు అద్దాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టాలంటే..!

డైట్ అనుసరించింది.

పగటిపూట కాలేజీకి వెళ్ళిస పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేవాడు. దీంతో అతనికి వంట చేయడానికి పోషణను చూసుకోలేకపోవడం వల్ల పదే పదే ఆకలితో ఉండకుండా తక్కువ సంఖ్యలో భోజనం నిర్వహించేందుకు ఆలీవ్ నూనెను ఎంచుకున్నాడు. వండిన కొన్ని వంటలలోనూ గుడ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిపి తీసుకునేవాడు. డిన్నర్ లోకి చికెన్, మాంసంతో కలిపి, కొన్ని వేయించిన కూరగాయలతో ఆరోగ్యకరమైన భోజనం తీసుకునేవాడు.

వ్యాయామ పాలన

ఇక వ్యాయామం విషయానికి వస్తే..అవిజిత్ సంగీత ప్రియుడు. కాబట్టి అతను తనకు ఇష్టమైన సంగీతాన్ని వింటూ నడక నడిచేవాడు. అది పనిచేసింది. అతను 'సంగీత నడకలను' ఇష్టపడటం మొదలు పెట్టాడు.

ఫిట్‌నెస్ రహస్యాలు

ఈ ప్రయత్నంతో మంచి ఫలితాలు కనిపించాయి. ఎప్పుడైతే భోజనం చేస్తూనే, వ్యాయామం క్రమం చేసుకుంటూ వచ్చాడో బరువు తగ్గడం ప్రారంభించాడు. అన్నింటిలో మొదటిది, ఫాస్ట్ ఫుడ్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం, భోజనం స్వయంగా వండుకుని తినడం ఇవన్నీ అతని బరువు తగ్గడానికి సహకరించాయి. సంగీతంతో నడకను ప్రారంభించి అలసిపోయి వచ్చాకా కంటి నిండా నిద్రపోవడం ఇవన్నీ తనని బరువు సులువుగాతగ్గేలా చేశాయి అంటున్నాడు ఈ డెంటిస్ట్. నిజమేకదా ఇష్టంతో, పట్టుదలగా చేసే ఏ పనైనా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని మరోసారి నిరూపించాడు మన అవిజిత్.

Updated Date - 2023-03-18T11:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising