ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Guava Leaves: జామ ఆకులను పెద్దగా పట్టించుకోం కానీ.. వాటితో ఇన్ని లాభాలు ఉంటాయని కలలో కూడా ఊహించి ఉండరు..!

ABN, First Publish Date - 2023-06-16T16:38:12+05:30

రక్తంలో చక్కెరను మెరుగుపరచడంలో జామ ఆకులు సహాయపడతాయి.

phosphorus and iron.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జామకాయ దీనిని ప్రత్యేకించి కొని ఇష్టంగా తింటూ ఉంటారు. చాలామంది ఇళ్ళల్లో కూడా జామ మొక్క ఉంటుంది. జామకాయ ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. నిజానికి జామకాయ అన్ని దశల్లోనూ మనకు నచ్చుతుంది. ముఖ్యంగా పిందెలుగా ఉన్నప్పుడు, కాస్త ఎదిగి దోరగా మారినపుడు, పండుతూ ఉన్నప్పుడు పూర్తిగా మిగలపండాకా కూడా జామకాయను ఇష్టంగా తింటూ ఉంటాం. అయితే జామకాయను ఉపయోగించినంతగా జామ ఆకుల గురించి మనకు తెలిసింది తక్కువే. ఈ జామకాయ ఆకులు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆకులు వేటికి మంచి ఔషదమో తెలుసుకుందాం.

జామ ఎప్పుడూ చిన్న పండుగానే చూస్తాం కానీ జామ ఆకులు, బెరడు, పువ్వులు, వేర్లు సాంప్రదాయకంగా అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ రుచిగల పండులో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, నియాసిన్, థయామిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి. అయితే జామకాయల్ని ఇష్టంగా తింటాం కానీ జామ ఆకుల గురించి మనకు తెలిసింది తక్కువే దీనితో చాలా రకాల ఉపయోగాలున్నాయి. ఆరోగ్యంగా ఉంచే అన్ని ముఖ్యమైన లక్షణాలు, మూలకాలు వాటిలో కనిపిస్తాయి.

1. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి జామ ఆకులను ఉపయోగిస్తారు.

2. జామ ఆకు రసం తాగడం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

3. కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాలలో పేరుకుని వాటిని అడ్డుకునే మురికి పదార్థం, దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్, గుండెకు సంబంధించిన అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

4. జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుండి గుండెను రక్షించడంలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

5. ఇందులో ఉండే పొటాషియం, పీచు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

6. జామ ఆకు రసం రక్తపోటును తగ్గిస్తుంది. చెడు అంటే LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

7. కొలెస్ట్రాల్ తగ్గించడానికి..

కొలెస్ట్రాల్ రోగులకు అద్భుతమైన ప్రయోజనం లభిస్తుంది. 6 వారాల పాటు జామ ఆకుల రసాన్ని తీసుకుంటే రక్తపోటు (p <0.05) మొత్తం కొలెస్ట్రాల్ 9.9% తగ్గినట్లు కనుగొన్నారు.

ఇది కూడా చదవండి: పళ్లు గారబట్టి పచ్చగా మారిపోయాయా..? ఏ మందులూ అక్కర్లేదు.. ఇంట్లో దొరికే వీటితోనే తెల్లగా మార్చేయొచ్చు..!

8. జామ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

120 మంది వ్యక్తులపై 12 వారాలపాటు జరిపిన అధ్యయనంలో, భోజనానికి ముందు పండిన జామపండు తినడం వల్ల రోగులలో మంచి కొలెస్ట్రాల్ 8% పెరిగుతుంది.

9. జామ రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది.

రక్తంలో చక్కెరను మెరుగుపరచడంలో జామ ఆకులు సహాయపడతాయి. ఈ జామ ఆకుల రసం రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది. డయాబెటిక్ పేషెంట్ జామపండును క్రమం తప్పకుండా తీసుకోవాలి.

10. జామ ఆకులను ఎలా ఉపయోగించాలి.

కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి జామ ఆకులను నమలవచ్చు లేదా ఉడికించి టీ లాగా త్రాగవచ్చు.

Updated Date - 2023-06-16T16:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising