ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Expiry Date: గడువు ముగిసినా సరే.. ఈ ఆహార పదార్థాలను నిర్భయంగా తినొచ్చండోయ్..!

ABN, First Publish Date - 2023-07-15T12:01:24+05:30

గడువు దాటిపోయినా కూడా కొన్ని పదార్థాలను తినవచ్చట.

expiry date
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏవైనా ఆహార పదార్థాలను మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చామంటే అవి ఎంతకాలం నిల్వ ఉంటాయి. నిల్వ ఉంచచ్చు అనే అంశాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తర్వాత కానీ కొనుగోలు చేయం. కానీ ఇలా తెచ్చిన పదార్థాలను వెంట వెంటనే వాడలేకపోతే అవి ఎక్స్ ఫైరీ డైట్ దాటిపోతే వెంటే వాటిని పారేయాల్సిందేనని లేదంటే వాటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని ఈ పని చేస్తూ ఉంటాం అయితే గడువు దాటిపోయినా కూడా కొన్ని పదార్థాలను తినవచ్చట. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యమూ కలగదు. ఆ పదార్థాలేమిటో చూద్దాం.

ఆహారాలు తినే తేదీ భద్రతా ప్రాంతం ద్వారా నిర్ణయించబడుతుంది. గడువు ముగిసినప్పుడు ఆ వస్తువులను తినకూడదు. అయితే ఎక్స్ పైరీ అయిన తర్వాత కూడా మనం తినగలిగే కొన్ని ఆహార పదార్థాలు ఏవంటే..

గుడ్లు..

గుడ్లను ఆరోగ్యాన్ని పెంచేవిగా తీసుకుంటూ ఉంటాం. వీటి గడువు తేదీ దాటిన తర్వాత కూడా కొంత సమయం వరకూ తీసుకోవచ్చు. ఫ్రిజ్ లో ఉంచి వారం వరకూ వీటిని జాగ్రత్తగా వాడచ్చు.

గుడ్లు బావున్నాయా, లేదా ఈ ప్రయోగం చేసి చూడండి.

గిన్నెలో నీరు పోసి గుడ్డు వేసి చూడండి. అది అడ్డంగా ఉంటే తినవచ్చు. తేలినట్లయితే, లేదా నిలబడినా కూడా తినకూడదు.

ఇది కూడా చదవండి: ఈ విషయం తెలియక రోజూ అందరూ చేస్తున్న మిస్టేక్ ఇదే.. టీ తో కలిపి వీటిని అస్సలు తినకండి..!


తేనె..

తేనెలో చాలా పోషకాలున్నాయి. దీనిని ద్రవ బంగారం అంటారు. ఎటువంటి చింత లేకుండా గడువు తేదీ దాటినా కూడా దీనిని తినవచ్చు.

ఘనీభవించిన ఆహారాలు..

చాలా వరకూ ఫ్రిజ్ లో ఆహారాన్ని గడువు దాటిన తర్వాత కూడా ఉంచుతూ ఉంటాం. ఇవి బయటకు తీయగానే పాడవుతూ ఉంటాయి. అదే గడ్డకట్టే విధంగా ఫ్రిజ్ లో ఉంచిన ఆహార పదార్థాలను అయితే ఫ్రీజన్ నుంచి తీసి వాడుకోవచ్చు. ఫ్రీజ్ చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల అందులో బ్యాక్టీరియా పెరగదు.

ప్యాకింగ్ ఫుడ్స్..

చాలా వరకూ క్యాన్డ్ ఫుడ్స్ మీద ఆధారపడి ఉన్నాం. ఇలా నిల్వ ఉన్న పదార్థాలను తేదీ దాటగానే పారేస్తూ ఉంటాం. అయితే గడుు తర్వాత క్యాన్డ్ ఫుడ్ బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో ఉన్నట్లయితే వీటిని ఉపయోగించుకోవచ్చట.

పాస్తా,

పాస్తా గడువు దాటినా కూడా వీటిని వాడుకోవచ్చు. బాగా గాలి వచ్చే ప్రదేశంలో నిల్వ ఉంచినట్లయితే దీనిని గడువు ముగిసినా కూడా తినవచ్చు.

Updated Date - 2023-07-15T12:01:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising