ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Elaichi: యాలకులు ఒక్క కిలో ఏకంగా 3 వేల రూపాయల పైనే ఖరీదా..? అసలు ఎందుకు ఇంత రేటంటే..!

ABN, First Publish Date - 2023-06-21T12:24:38+05:30

మన వంటగదిలో రోజువారి వంటకాల్లో చాలావరకూ యాలకులను ఉపయోగించే పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం.

highly potent spice.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసు యాలకులు, వీటిని మసాలాగా మాత్రమే కాకుండా మంచి సువాసనను ఇచ్చే సుగంధ ద్రవ్యాంగా చాలా స్వీట్లల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. సుగంధ ద్రవ్వాలు శరీరంలో వేడిని పెంచడంలో ముందుంటాయి. వీటిలో ఉన్న యాలకుల గుణాల గురించి చెప్పుకోవాలంటే ముందుగా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమలో సహాయపడుతాయి. మన వంటగదిలో రోజువారి వంటకాల్లో చాలావరకూ యాలకులను ఉపయోగించే పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. స్పైసీ వంటకాలు చేయడానికి వీటిని ముఖ్యంగా ఉపయోగిస్తూ ఉంటాం. యాలకులతో ఆహారపదార్థాలకు మంచి ఘాటుతోపాటు సువాసన కూడా వచ్చి ప్రత్యేకంగా ఉంటాయి. మసాలా వంటకాల్లోనే కాకుండా వీటిని ప్రత్యేకంగా రకరకాల వంటకాల్లో కూడా కలుపుతూ ఉంటారు. యాలకుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి ఉంది.

యాలకులతో రక్తపోటు, ఉబ్బసం, అజీర్ణం, డైసూరియా వంటి అనేక వ్యాధులు, అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అంతేకాదు యాలకులు గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

ఇది కూడా చదవండి: చనిపోయాక మళ్లీ బతికొస్తారా..? ఇదేం ప్రశ్న అంటారేమో.. అసలు నిజం తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

1. చక్కని రుచిని కలిగి ఉంటాయి.,

2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

3. గొంతు చికాకు, గ్యాస్ట్రిక్, గురక, దాహం, అజీర్ణం వంటి సమస్యలన్నీ దూరం చేస్తుంది.

4. నోటిపూత ఉన్న సమయాల్లో యాలకులు చక్కని ఉపశమనాన్ని ఇస్తాయి.

5. యాలకులతో చేసిన టీ మంచి రుచినే కాదు, నోటి దుర్వాసన సమస్యలను, అతిసారాన్ని తగ్గిస్తుంది.

6. యాలకులను నోటిలో పెట్టుకుని నమలడం, రసాన్ని నెమ్మదిగా మింగడం చేయవచ్చు. ఇది నోటిని తాజాగా ఉంచుతుంది. ఎక్కువగా యాలకులను కిళ్ళీలలో వాడుతుంటారు. దూరప్రయాణాలు చేసేవారు యాలకుల్ని నోటిలో పెట్టుకుంటారు. దీనివల్ల వాంతులు రాకుండా ఉంటాయట.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐదు సుగంధ ద్రవ్యాలు:

కుంకుమపువ్వు

వనిల్లా

యాలకులు

లవంగం

దాల్చిన చెక్క

ఈ మసాలాలు ఎందుకు చాలా ఖరీదైనవి?

యాలకులు, వనిల్లా, కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు బరువును బట్టి చాలా ఖరీదైనవి కావడానికి కారణం అవి ఎలా పండించబడుతున్నాయి. వాటి పంటకుపడే శ్రమను బట్టి వస్తుంది. ఉదాహరణకు, కుంకుమపువ్వు క్రోకస్ సాటివస్ , ఇది ఒక పువ్వుకు మూడు దారాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది, వెనీలా ఒక ఆర్చిడ్ నుండి వస్తుంది, ఇది ఎత్తైన చెట్లలో ఎత్తైన తీగపై పెరుగుతుంది. కోయడం కష్టం, యాలకులు తప్పనిసరిగా తీయాలి. చేతికి మూడు వంతులు మాత్రమే పండుతాయి. అందువల్లే ఇవి చాలా ఖరీదుతో ఉంటాయి.

Updated Date - 2023-06-21T12:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising