ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ATA: 'ఆటా' ఆధ్వర్యంలో అట్లాంటాలో వివాహ పరిచయ వేదిక

ABN, First Publish Date - 2023-08-30T08:37:01+05:30

ఆటా ఆధ్వర్యంలో అట్లాంటాలో సెప్టెంబరు 9న వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నారు.

ATA: ఆటా ఆధ్వర్యంలో అట్లాంటాలో సెప్టెంబరు 9న వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. వధూ వరులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని తమ జీవిత భాగస్వామిని కుటుంబ వాతావరణంలో ఎంచుకునే సదవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలని ఆటా కోరింది. ఈ కార్యక్రమం ఆధునిక సమాజంలో అబ్బాయిలకి, అమ్మాయిలకి స్వయంవరం లాంటిదని ఆటా పేర్కొంది. ఈ మంచి అవకాశం మన ఆటా (ATA ) మీ ముందుకు అట్లాంటాలో ఏర్పాటు చేస్తుందని ఎన్నారైలు తెలిపారు. వధూ వరులు, తల్లి తండ్రులు, మిత్రులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - 2023-08-30T08:37:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising