ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: మహిళా రిజర్వేషన్ బిల్లుకి డెన్మార్క్ ఎన్నారైల మద్దతు

ABN, First Publish Date - 2023-04-12T20:48:05+05:30

భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ శానమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేస్తున్న పోరాటానికి డెన్మార్క్ ఎన్నారైలు మద్దతు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎన్నారై డెస్క్: భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ శానమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేస్తున్న పోరాటానికి డెన్మార్క్ ఎన్నారైలు మద్దతు తెలిపారు. ఆకుల శ్యామ్ బాబు మాట్లాడుతూ, కవితక్క ఏ ఉద్యమం మొదలు పెట్టిన అది సాధించేవరకు వదిలి పెట్టరు అని అన్నారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో కవితక్క పాత్రని ఎవరు విస్మరించలేరని గుర్తు చేశారు. ఇంతకుముందు అక్క ఆధ్వర్యంలో చేపట్టిన 'గిఫ్ట్ ఏ హెల్మెట్' కార్యక్రమానికి డెన్మార్క్‌లో ప్రచారం చేశామని తెలిపారు. కవితక్క ఆధ్వర్యంలో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు కచ్చితంగా పాస్ అవుతదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయచందర్ గంట, శ్రీనివాస్ రావు బండారి, ఖాజా అక్తర్, రాజశేఖర్ గొల్లపూడి, కృష్ణ చైతన్య నిమ్మలపల్లి, సుఖ్దేవ్ సింగ్, మహిత పాల్గొన్నారు.

అమెరికాలో ఇద్దరు తెలుగు చిన్నారులకు అరుదైన గౌరవం

Updated Date - 2023-04-12T20:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising