H-1B Visa: హెచ్‌1బీ వీసా కోటా పూర్తి.. అర్హులైన వారు తదుపరి చర్యలు ప్రారంభించుకోవచ్చు..

ABN, First Publish Date - 2023-03-29T07:24:08+05:30

వచ్చే ఆర్థిక సంత్సరానికి (2024) గానూ కాంగ్రెస్‌ నిర్ణయించిన 65వేల హెచ్‌1బీ వీసాల పరిమితిని చేరుకోవడానికి అవసరమైన దరఖాస్తులు అందాయని అమెరికా తెలిపింది.

H-1B Visa: హెచ్‌1బీ వీసా కోటా పూర్తి.. అర్హులైన వారు తదుపరి చర్యలు ప్రారంభించుకోవచ్చు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హెచ్‌1బీ వీసాలకు పూర్తిస్థాయిలో దరఖాస్తులు

వాషింగ్టన్‌, మార్చి 28: వచ్చే ఆర్థిక సంత్సరానికి (2024) గానూ కాంగ్రెస్‌ నిర్ణయించిన 65వేల హెచ్‌1బీ వీసాల పరిమితిని చేరుకోవడానికి అవసరమైన దరఖాస్తులు అందాయని అమెరికా తెలిపింది. తాము ఈ 65 వేల వీసాల జారీకి సంబంధించి.. నిబంధనల ప్రకారం సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ల నుంచి దరఖాస్తులను ర్యాండమ్‌గా ఎంపిక చేశామని వెల్లడించింది. అర్హులైన వారికి ఈ విషయాన్ని తెలియజేశామని, వారు తదుపరి చర్యలు ప్రారంభించవచ్చని తెలిపింది.

Updated Date - 2023-03-29T07:24:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising