ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRIs: 210 దేశాల్లో 1.34 కోట్ల మంది భారత ప్రవాసీలుంటే.. 6 గల్ఫ్‌ దేశాల్లోనే 66 శాతం మంది నివాసం

ABN, First Publish Date - 2023-07-28T07:39:27+05:30

ప్రవాస భారతీయు (ఎన్‌ఆర్‌ఐ)ల్లో 66% మంది గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 27: ప్రవాస భారతీయు (ఎన్‌ఆర్‌ఐ)ల్లో 66% మంది గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. 210 దేశాల్లో 1.34 కోట్ల మంది ప్రవాసీలు ఉన్నారని, వారిలో 88.8 లక్షల మంది ఆరు గల్ఫ్‌ దేశాల్లోనే ఉన్నారని వివరించింది. నాగ్‌పూర్‌కు చెందిన అభయ్‌ కోలార్కర్‌ ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. అక్కడి పౌరసత్వం తీసుకొని స్థిరపడ్డ పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌ (పీఐఓ)ల సంఖ్య మాత్రం చాలా తక్కువే. అమెరికాలో ఎన్‌ఆర్‌ఐల సంఖ్య కన్నా పీఐఓల సంఖ్య అధికంగా ఉండడం విశేషం. అమెరికాలో ఎన్‌ఆర్‌ఐల సంఖ్య 12.8 లక్షల మంది కాగా పీఐఓల సంఖ్య 31 లక్షలు. పీఐఓల్లో అమెరికా తరువాత స్థానాల్లో మలేసియా (27.6 లక్షలు), మయన్మార్‌ (20 లక్షలు), శ్రీలంక (16 లక్షలు), కెనడా (15.1 లక్షలు) ఉన్నారు.

Updated Date - 2023-07-28T07:39:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising