ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Oman: కువైత్ బాటలోనే ఒమాన్.. భారీగా ప్రవాస కార్మికులపై బహిష్కరణ వేటు.. నెల రోజుల్లోనే ఎంతమందిని వెళ్లగొట్టిందంటే..

ABN, First Publish Date - 2023-06-04T07:46:25+05:30

గల్ఫ్ దేశాల్లో కార్మిక చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. వలసదారులు ఏమాత్రం ఆలసత్వం ప్రదర్శించిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇక ఇటీవల వలసదారుల ప్రాబల్యం అంతకంతకు పెరిగిపోతుడడంతో జీసీసీ దేశాలు అప్రమత్తమవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: గల్ఫ్ దేశాల్లో కార్మిక చట్టాలు (Labour Laws) చాలా కఠినంగా ఉంటాయి. వలసదారులు (Expats) ఏమాత్రం ఆలసత్వం ప్రదర్శించిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇక ఇటీవల వలసదారుల ప్రాబల్యం అంతకంతకు పెరిగిపోతుడడంతో జీసీసీ దేశాలు (GCC Coutries) అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే కువైత్ (Kuwait) ప్రవాస కార్మికుల విషయంలో కఠిన నిబంధనలు, పాలసీలను అమలు చేస్తోంది. ప్రవాసులు చట్టాలను ఉల్లంఘించినట్లు తేలితే వెంటనే దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది. ఇప్పుడు కువైత్ బాటలోనే ఒమాన్ (Oman) కూడా పయనిస్తోంది.

కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 110 మందికి పైగా ప్రవాస కార్మికులను (Expat Workers) దేశం నుంచి బహిష్కరించింది (Deported). అల్ దఖిలియా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్‌లోని జాయింట్ ఇన్‌స్పెక్షన్ టీమ్ కార్యాలయం ప్రాతినిథ్యం వహిస్తున్న కార్మిక మంత్రిత్వశాఖ (Ministry of Labor) మే నెల ప్రారంభం నుంచి చివరి వరకు 31 రోజుల పాటు 294 సంస్థలలో సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఒమాన్ కార్మిక చట్టాలను ఉల్లంఘించిన (Violating Oman Labour Law) 114 మంది వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Saudi Arabia: భారతీయుల విషయంలో సౌదీ సంచలన నిర్ణయం.. ఇకపై మనోళ్లకు ఆ టెస్టు తప్పనిసరి..!

Updated Date - 2023-06-04T07:48:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising