ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US Visas: అమెరికా కీలక నిర్ణయం.. భారతీయులకు నెలల తరబడి నిరీక్షణ నుంచి ఉపశమనం!

ABN, First Publish Date - 2023-02-10T07:31:34+05:30

అమెరికా వీసాల కోసం భారతీయులకు నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్‌ వెలుపలా యూఎస్‌ వీసా అపాయింట్‌మెంట్లు

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 9: అమెరికా వీసాల కోసం భారతీయులకు నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. వ్యాపారం (బీ1), పర్యాటకం (బీ2) నిమిత్తం అమెరికా వెళ్లాలనుకునే వారు కూడా 400 రోజులకుపైగా వేచిచూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వీసా అపాయింట్‌మెంట్ల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు భారత్‌ వెలుపుల ఉన్న దౌత్య కార్యాలయాల్లోనూ వీసా అపాయింట్‌మెంట్‌ పొందే అవకాశం కల్పించాలని అధ్యక్ష కార్యాలయం ఇటీవల కొన్ని సిఫారసులు చేసింది. తాజాగా ఈ సూచనలను అగ్రరాజ్యం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో వివిధ దేశాల్లో పర్యటిస్తున్న భారతీయులు ఢిల్లీలోని రాయబార కార్యాలయానికి రాకుండానే ఆయా దేశాల్లోని అమెరికా ఎంబసీల్లో వీసా అపాయింట్‌మెంట్‌ పొందవచ్చన్నమాట.

ఇది కూడా చదవండి: రూ. 32 వేల కోట్లు కొట్టేసిన లేడీ కిలాడీ.. ఐదేళ్లుగా ఎఫ్‌బీఐ వేట.. ఇప్పుడు ఎక్కడ ?

Updated Date - 2023-02-10T08:03:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising