ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UAE: ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం.. 7 రోజుల్లోగా దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందే..!

ABN, First Publish Date - 2023-06-13T07:55:37+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. యూఏఈలో ప్రవేశ, నివాస చట్టాలను ఉల్లంఘించినవారు ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయబడిన ఏడు రోజుల్లోగా దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. యూఏఈలో ప్రవేశ, నివాస చట్టాలను (Residency Laws) ఉల్లంఘించేవారికి నిష్క్రమణ అనుమతిని పొందేందుకు నియమ, నిబంధనలను ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (Federal Authority for Identity and Citizenship, Customs and Ports Security) వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాగాజా ఐసీపీ (ICP) కీలక ప్రకటన చేసింది. ఐసీపీ వెబ్‌సైట్, స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ లేదా టైపింగ్ ఆఫీసుల ద్వారా జరిమానాలు చెల్లించిన తర్వాత ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తికి ఏడు రోజుల పరిమితితో ఎగ్జిట్ పర్మిట్ (Exit Permit) జారీ చేయబడుతుంది. ఆ ఏడు రోజుల గడువులోగా దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలి.

ఇంకా రెసిడెన్సీ కార్డులు పొందని యూఏఈలో నవజాత శిశువులకు (Newborns) కూడా నిష్క్రమణ అనుమతిని జారీ చేయడం జరుగుతుంది. అలాగే దరఖాస్తుదారుడు విధించిన అన్ని జరిమానాలు చెల్లించడం తప్పనిసరి. దేశంలోని నవజాత శిశువుల విషయంలో వారు దానిని వడిచిపెట్టడానికి ప్రయాణ పత్రాన్ని కలిగి ఉండాలి. ఇక ఎగ్జిట్ పర్మిట్ పొందడానికి దరఖాస్తుదారు ఈ-మెయిల్ ద్వారా సైతం అనుమతి పొందే వీలు కల్పించినట్లు ఈ సందర్భంగా ఐసీపీ స్పష్టం చేసింది. ఉల్లంఘనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు వెల్లడించారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Eid Al-Adha: కువైత్‌లో లాంగ్ వీకెండ్.. ఎన్ని రోజులు సెలవులంటే..!


Updated Date - 2023-06-13T08:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising