ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Curd Rice: వారానికోసారి పెరుగన్నం తినాలి.. ఎందుకో తెలియాలంటే ఈ కారణాలు తెలుసుకోండి...

ABN, First Publish Date - 2023-11-16T19:12:40+05:30

పెరుగన్నంలో లైవ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి ప్రేగులను ఆరోగ్యకరంగా ఉంచడంతో పాటూ జీర్ణక్రియకు దోహదపడతాయి. అలాగే..

1/6

పెరుగన్నంలో లైవ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి ప్రేగులను ఆరోగ్యకరంగా ఉంచడంతో పాటూ జీర్ణక్రియకు దోహదపడతాయి. అలాగే మెదడు చురుగ్గా పనిచేయడంలోనూ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది.

2/6

పెరుగులో కాల్షియం భాస్వరం, ప్రోటీన్, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు, దంతాలు గట్టిపడతాయి. పెరుగు, ఎండుద్రాక్ష కలిపి తింటే శరీరానికి ఇ, ఎ, సి, బీ 2, బీ12 విటమిన్లతో పాటూ కెరోటోనాయిడ్స్ అందుతాయి.

3/6

పెరుగులో కాస్తా మిరియాల పొడి, బెల్లం పొడి కలిపి తింటే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చక్కెరకు బదులు తేనె కలిపి తాగితే అల్సర్ తగ్గుతుంది.

4/6

పెరుగన్నంలోని సరళత జీర్ణ వ్యవస్థను సులభతరం చేస్తుంది. ఇది తేలికగా జీర్ణమయ్యే ఆహారం కావడంతో ఎంతో ఉపయోగపడుతుంది. రోజు గిన్నె పెరుగు అన్నం తినడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.

5/6

పెరుగన్నంలో తక్కువ ఉప్పు ఉంటుంది. కాబట్టి ఇది మీ రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి రోజూ పెరుగు అన్నం తీసుకోవాలి.

6/6

పెరుగన్నంలో చర్మానికి మేలు చేసే అనేక లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది మీ చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చర్మంపై మచ్చలు రాకుండా ఉంచడంలో ఇది ఎంతో దోహదపడుతుంది.

Updated Date - 2023-11-16T19:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising