ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24-Carat Gold Tea: జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి టీ తాగాల్సిందే.. 24 క్యారెట్ల గోల్డ్ టీ.. ఖరీదు మరీ ఇంత తక్కువా..?

ABN, First Publish Date - 2023-05-01T15:28:13+05:30

ఇరానీ ఛాయ్..(irani chai), తందూరీ చాయ్..(tandoori chai), మసాలా చాయ్..(masala chai), అల్లం, ఇలాచీ చాయ్..(ginger, cardamom chai) ఇలా బోలెడు రకాలు ఉన్నాయి చాయ్ లో. కానీ బంగారు చాయ్ గురించి విన్నారా? అది కూడా 24క్యారెట్ గోల్డ్ టీ(24 carat gold tea) అండీ బాబు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతీయులకు టీ(Tea) అంటే ఒక ఎమోషన్. ఇరానీ ఛాయ్..(irani chai), తందూరీ చాయ్..(tandoori chai), మసాలా చాయ్..(masala chai), అల్లం, ఇలాచీ చాయ్..(ginger, cardamom chai) ఇలా బోలెడు రకాలు ఉన్నాయి చాయ్ లో. కానీ బంగారు చాయ్ గురించి విన్నారా? అది కూడా 24క్యారెట్ గోల్డ్ టీ(24 carat gold tea) అండీ బాబు. బంగారానికి ఎంతో క్రేజ్ ఉంది. అసలే 60వేలు దాటి చుక్కలు చూపిస్తోంది. కానీ బంగారం టీ ధర మాత్రం తక్కువేనట. నెట్టింట్లో వైరల్ అవుతున్న బంగారు టీ ఎక్కడ లభ్యమవుతోంది? దీని ధర ఎంత మొదలయిన వాటి గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

కాఫీ, టీ లేనిదే రోజు ముందుకు సాగదు చాలామందికి. మరీ ముఖ్యంగా టీకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వేళా పాళా లేకుండా మూడ్ ని బట్టి టీ తాగేవారు చాలామంది ఉంటారు. మెట్రో నగరాల్లో 24గంటలు నడిచే టీ షాపులు బోలెడు. టీని చాలా ప్లేవర్స్ ఉపయోగించి తయారు చెయ్యడం చూసి ఉంటారు. తందూరీ చాయ్, మసాలా చాయ్, ఇరానీ చాయ్ అంటూ చాలానే ఉన్నాయి. కానీ 24క్యారెట్ గోల్డ్ చాయ్ విన్నారా? లక్నోకు చెందిన ఓ పుడ్ బ్లాగర్(Lucknow food blogger) కొత్త రుచుల కోసం వెతుకుతుండగా 24క్యారెట్ గోల్డ్ చాయ్ అతనికంట పడింది. వీడియోలో మొదటగా టీ తయారు చేసి ఒక కప్ లో స్ట్రైనర్ సహాయంతో పోయడం చూడవచ్చు. ఆ తరువాత టీమీద 24క్యారెట్ గోల్డ్ ఫాయిల్ వేసి ఇస్తున్నారు. దీని ధర కేవలం 150రూపాయలేనట(150 rupees). ఈ 24క్యారెట్ గోల్డ్ టీ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో బంగారు దోశ కూడా ఆహారప్రియులను అలరిస్తుంది. రెస్టారెంట్, హోటల్, కేప్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించే ప్రయోగాలు చేస్తుంటారు. ఇది కూడా అలాంటిదే..

uterine fibroids: 30ఏళ్ళ తర్వాత మహిళలకు పెద్ద గండం.. ముందే తెలుసుకోకపోతే చాలా కష్టం..


eatwithsid అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ 24క్యారెట్ గోల్డ్ టీ వీడియోను షేర్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ టీ పట్ల చాలా ఆకర్షితులవుతున్నారు. 'ఒక్కసారి అయినా దాని టేస్ట్ చూడాల్సిందే' అని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ టీని చూసి ఫైర్ అవుతున్నారు. 'ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. గోల్డ్ ఫాయిల్ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది' అని కామెంట్స్ చేశారు.

Viral Video: వీటికి సమ్మర్ హాలిడేస్ ముందే వచ్చేసినట్టున్నాయ్.. పిల్లల్ని మించిన వీటి ఆట చూస్తే ఫిదా అవ్వాల్సిందే..


Updated Date - 2023-05-01T15:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising