ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: రీల్స్ కోసం ఓ జంట డాన్స్ చేస్తోంటే సడన్‌గా మధ్యలో ఓ అంకుల్ ఎంట్రీ.. అతడు చెప్పింది విన్నాక వాళ్లేం చేశారో చూస్తే..!

ABN, First Publish Date - 2023-05-06T12:01:45+05:30

సోషల్ మీడియాలో (Social Medi) ప్రతి రోజు వేలల్లో వీడియోలు వైరల్ అవుతుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Viral Video: సోషల్ మీడియాలో (Social Medi) ప్రతి రోజు వేలల్లో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌కు గురిచేసేలా ఉంటాయి. ఇంకొన్ని హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఇలాంటి కోవకు చెందిన ఓ తండ్రికూతురి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. 'తండ్రి కూతురి అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే' అని ఈ వీడియో చూసిన వారు చెబుతున్నమాట. 'ప్రతి ఆడపిల్లకు మొదటి హీరో తండ్రినే. తన కూతురి కోసం ఏదైనా చేయడానికి వెనుకాడడు తండ్రి' అని కూడా అంటున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది? ఇంతలా ఈ వీడియో పాపులర్ కావడానికి కారణమేంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఓ జంట పబ్లిక్ ప్లేస్‌లో రీల్స్ (Reels) చేస్తోంది. పక్కన సాంగ్ ప్లే అవుతుంటే ఆ జంట దానికి తగ్గట్టుగా స్టేప్పులు వేస్తోంది. అలా కొద్దిసేపు డాన్స్ చేసిన తర్వాత ఆ జంట ఆగింది. దాంతో అప్పటివరకు పక్కనే ఉండి చూస్తున్న ఓ అంకుల్ సడన్ వారి వద్దకు వచ్చాడు. ఆ తర్వాత తన కూతురిని వారికి పరిచయం చేశాడు. తన కూతురు కూడా తనకు తెలిసి నృత్యం చేస్తుంది.. ప్లీజ్ ఆమెను కూడా డాన్స్ చేయనివ్వండి అని మాట్లాడాడు. దానికి ఆ జంట ఒప్పుకుంది. ఇక కూతురు మొదట్లో డాన్స్ చేయడానికి సిగ్గుపడుతుంటే.. పక్కనే ఉన్న ఆ తండ్రిని ఆమెను నీకు తెలిసిందేదో చేయ్.. పర్లేదు అని ప్రోత్సహించడం వీడియోలో మనం చూడొచ్చు. ఆ తర్వాత ఆ జంట.. అమ్మాయితో కొన్ని స్టేప్పులు వేయించడం వీడియోలో ఉంది.

Viral Video: సైలెంట్‌గా పాక్కుంటూ వచ్చి.. తలను పైకి లేపి మరీ.. ఈ పిల్లిని కాటేయబోయిన పాము.. మరుక్షణంలోనే జరిగిన సీన్ చూస్తే..!

ఇలా తండ్రికూతురి అనుబంధాన్ని తెలియజేసేలా ఉన్న ఈ వీడియో ఎంతో చూడముచ్చటగా ఉంది. ఈ వీడియోను సాధన (@sadhnaaaa__) అనే ఇన్‌స్టాగ్రామ్ (Instagram) యూజర్ పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు. 'అందరికీ అలాంటి తండ్రి ఉండాలి', 'నా కళ్ళు తడి అయ్యాయి. హార్ట్ టచింగ్‌గా ఉంది', 'ఇది హృదయాన్ని హత్తుకునేలా ఉంది', 'నిజంగా మీరు వేలాది హృదయాలను గెలుచుకున్నారు' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు దాదాపు 28లక్షల వరకు లైక్స్ రావడం విశేషం.

Auto Driver: ఈ ఆటో డ్రైవర్ డబ్బులు తీసుకోడట.. ఎంత దూరమైనా ఫ్రీగానే తీసుకెళ్తాడట.. కానీ ఒకే ఒక్క కండీషన్ ఏంటంటే..!

Updated Date - 2023-05-06T12:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising