ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కోడి గుడ్లపై పొదిగిన పిల్లి.. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2023-03-05T21:20:24+05:30

పక్షులతో జంతువులు స్నేహం చేయడం చాలా సార్లు చూశాం. అలాగే బద్ధశత్రువులైన జంతువులు కూడా చెట్టాపట్టాలేసుకుని తిరగడం కూడా చూశాం. కుక్కతో పిల్లి, కోతితో కుక్క, పదికి పాలిచ్చే కుక్కలు.. ఇలా ఎన్నో ఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఇలాంటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పక్షులతో జంతువులు స్నేహం చేయడం చాలా సార్లు చూశాం. అలాగే బద్ధశత్రువులైన జంతువులు కూడా చెట్టాపట్టాలేసుకుని తిరగడం కూడా చూశాం. కుక్కతో పిల్లి, కోతితో కుక్క, పదికి పాలిచ్చే కుక్కలు.. ఇలా ఎన్నో ఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ పిల్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లి విచిత్రంగా కోడి గుడ్లపై పొదిగింది. కోడి ఎలా చూసుకుంటుందో అలాగే ప్రవర్తించింది. చివరకు ఏమైందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో పిల్లికి సంబంధించిన వీడియో తెగ వైరల్ (Cat viral videos) అవుతోంది. ఓ వ్యక్తి కోడి గడ్లను (eggs) అన్నింటినీ ఒకచోట పోగు చేస్తాడు. కాసేపటికి పిల్లి గుడ్ల వద్దకు వెళ్తుంది. విచిత్రంగా వాటిపై అచ్చం కోడి తరహాలో పొదుగుతుంది. గుడ్లను ప్రేమగా దగ్గరికి తీసుకుని మరీ పడుకుంటుంది. తర్వాత ఓ గుడ్డు నుంచి కోడిపిల్ల బయటకు వస్తుంది. ఆ సమయంలో పిల్లి దానిపై కాలు పెట్టి ప్రేమగా నిమురుతుంది. అన్ని పిల్లలూ బయటకు వచ్చిన తర్వాత వాటితో ఆడుకుంటుంది. అవి గింజలు తినేందుకు కూడా సహకరిస్తుంది.

Viral Video: ప్రేమికుల వద్దకు వచ్చిన యువతి.. సడన్‌గా యువకుడికి ముద్దు పెట్టి వెళ్లింది.. చివర్లో ప్రేయసి ఎక్స్‌ప్రెషన్ చూస్తే..

మధ్య మధ్యలో కోడి పిల్లలకు ప్రేమగా ముద్దు కూడా పెడుతుంది. తర్వాత ఇంటి యజమాని కోడి పిల్లలకు చిన్న పిల్లల తరహాలో దుస్తులు కూడా వేస్తాడు. అవన్నీ పిల్లి పక్కన పడుకుని సేద తీరడం చూపరులను ఆకట్టుకుంటుంది. కోడి పిల్లలు ఎక్కడికి వెళ్లినా.. పిల్లి కూడా వాటికి రక్షణగా వెళ్తుంది. ఈ ఘటనను మొత్తం సదరు ఇంటి యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

భార్యను తండ్రి గదిలోకి పంపించాలని భర్త ప్రయత్నం.. ఓ రోజు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి.. చివరకు..

Updated Date - 2023-03-05T21:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising