ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వీళ్లకు ఎంత ధైర్యం.. చిరుతలతో కలిసి ప్రయాణం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ABN, First Publish Date - 2023-07-31T19:50:05+05:30

ఈ భూమి మీద అత్యంత వేగవంతమైన జంతువు చిరుతపులి. చాలా దేశాల్లో చిరుతల సంచారం ఉన్నప్పటికీ.. ఆఫ్రికా, ఇరాన్‌లో వీటి సంఖ్య చాలా ఎక్కువ. ఈ చిరుతలో గంటకు 80 నుంచి 90 కి.మి. వేగంతో పరిగెత్తగలవు. ఆఫ్రికాలో చిరుతలు ఎక్కువగా సమూహంగా కనిపిస్తాయి. కలిసి వేటాడతాయి. ఇవి అత్యంత క్రూర జంతువులు.

ఈ భూమి మీద అత్యంత వేగవంతమైన జంతువు చిరుతపులి (Cheetah). చాలా దేశాల్లో చిరుతల సంచారం ఉన్నప్పటికీ.. ఆఫ్రికా, ఇరాన్‌లో వీటి సంఖ్య చాలా ఎక్కువ. చిరుతలు గంటకు 80 నుంచి 90 కి.మి. వేగంతో పరిగెత్తగలవు. ఆఫ్రికా (Africa)లో చిరుతలు ఎక్కువగా సమూహంగా కనిపిస్తాయి. కలిసి వేటాడతాయి. ఇవి అత్యంత క్రూర జంతువులు. అడవిలోని జింకలు, ఇతర సాధు జంతువులను ఇవి వెంటాడి చంపుతాయి. సాధ్యమైనంత వరకు చిరుతకు దూరంగా ఉండడం శ్రేయస్కరం అనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Jungle Safari Videos) చూస్తే షాక్ అవకతప్పదు.

చిరుతలు మనుషులతో స్నేహంగా ఉంటాయని, వాటి వల్ల మనుషులకు ఎలాంటి ముప్పూ వాటిల్లదని నిరూపించే వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. @balutraveltd అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో జంగిల్ సఫారీ కోసం కొందరు పర్యాటకులు వాహనంలో వెళ్తున్నారు. అయితే వారు కొద్ది దూరం వెళ్లాక చిరుతల గుంపు వారికి ఎదురైంది. ఆ చిరుతలు ఏకంగా ఆ వాహనం పైకి ఎక్కేశాయి. వాహనంలో ఉన్న మనుషులకు ఎలాంటి అపాయమూ కలిగించకుండా వాహనంపై నిల్చున్నాయి (Cheetahs enjoy ride with visitors).

Viral Video: వామ్మో.. బైక్‌పై ఇద్దరమ్మాయిల రొమాన్స్.. బైక్ హ్యాండిల్ వదిలేసి మరీ లిప్‌లాక్.. వీడియో వైరల్!

వాహనం పై కప్పుపై నిల్చుని ప్రయాణం చేశాయి. ఆ తర్వాత వాహనం దిగి పచ్చిక బయళ్లలో నడుచుకుంటూ వెళ్లిపోయాయి. వాహనంలో ఎలాంటి రక్షణా లేకుండా ఉన్న మనుషులపై ఆ చిరుతలు దాడి చేయలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను కెన్యా (Kenya)లోని జాతీయ గేమ్ రిజర్వ్ అయిన మసాయి మారాలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-07-31T19:50:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising