ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: గత జన్మలో పాత పగలేమైనా ఈ గాడిదకు గుర్తొచ్చాయేమో.. స్కూటీపై వెళ్తున్న వాడిని అడ్డగించి మరీ..!

ABN, First Publish Date - 2023-05-23T16:27:33+05:30

మనుషులకు కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏదొక జంతువుతో పోల్చి తిడుతుంటారు. గాడిద అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ జంతువు

Donkey chases
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుషులకు కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏదొక జంతువుతో పోల్చి తిడుతుంటారు. గాడిద అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ జంతువు గుర్రాన్ని పోలి ఉంటుంది. ఈ గార్ధభాన్ని ఎక్కువగా బరువులు మోసేందుకు ఉపయోగిస్తుంటారు. అంతేకాదండోయ్.. దీని పాలు కూడా చాలా ఖరీదైనవి. లీటర్ పాలు వేలల్లో ఉంటాయి. ఈ గాడిద పాలు కొన్ని రోగాలకు ఔషధంలా పనిచేస్తాయి.

రోజూ సోషల్ మీడియాలో ఏదొక వీడియో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొన్ని విమర్శలకు దారి తీసుకుంటాయి. నచ్చితే పది మందికి షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ సృష్టిలో జంతువుల్లో గానీ.. మానవుల్లో గానీ దేని ధర్మాలు దాని కుంటాయి. దీనికి భిన్నంగా నడుచుకోవు. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం గాడిద (Donkey chases) సృష్టి ధర్మానికి భిన్నంగా ప్రవర్తించింది. నడిరోడ్డుపై ఏకంగా వీరంగం సృష్టించింది. స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని (man video) అడ్డగించి అతనిపై ఎటాక్ చేసేందుకు ప్రయత్నించింది. తప్పించుకునే ప్రయత్నించినా వెంటాడి మరీ వేటాడింది. ఎట్టకేలకు దాని నుంచీ తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన విజువల్స్‌ను వ్యక్తి ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు. గత జన్మలో ఏదో సంబంధం ఉన్నట్టుగా వ్యవహరించింది.

ఇది కూడా చదవండి: Bride: వరుడి మెడలో దండ వేయకుండా.. సడన్‌గా గదిలోకి వెళ్లిపోయిన వధువు.. పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చేసిన నిర్వాకంతో..!

Updated Date - 2023-05-23T16:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising