ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Elephant Video: ఆ జీపులో ఎవరూ లేకున్నా.. భయపడి పారిపోయిన ఏనుగు..? ఎందుకలా చేసిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-08-05T10:07:00+05:30

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏనుగులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా అప్‌లోడ్ అవుతున్నాయి. తాజాగా ఓ అడవి ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అడవి జంతువులకు (Animal Videos) సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏనుగులకు సంబంధించిన వీడియోలు (Elephant Videos)ఎక్కువగా అప్‌లోడ్ అవుతున్నాయి. తాజాగా ఓ అడవి ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. IFS అధికారి ప్రవీణ్ కాస్వన్ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో అడవిలో ఒక జీపు (Jeep) ఉంది. ఆ జీపు డోర్లు అన్నీ తెరిచి ఉన్నాయి. అంతలో ఆ జీపు దగ్గరకు ఓ ఏనుగు వచ్చింది. తెరిచి ఉన్న జీపు డోర్లను మూసింది. ఆ తర్వాత ఆ జీపును తోయడానికి రెండుసార్లు ప్రయత్నించింది (Elephant tried to broke the Jeep). అయితే ఆ సమయంలో జీపులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పంది. పక్కనే ఉన్న టవర్ మీద నుంచి సిబ్బంది అరవడం, రాళ్లు విసరడంతో భయపడిన ఏనుగు పారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Wife: భర్త మొదటి భార్య దెయ్యమై వచ్చి వేధిస్తోందట.. భరించలేక పెళ్లయిన 6 నెలలకే రెండో భార్య ఏం చేసిందంటే..!

ఈ వీడియో (Viral Video)ను ఇప్పటివరకు 1.38 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``జీపు డోర్లు కరెక్ట్‌గా మూసి ఉన్నాయో, లేదో చెక్ చేస్తోంది. అంతే..``, ``రక్షణ నిమిత్తం కార్లు డోర్లు కచ్చితంగా మూసి ఉంచుకోవాలని ఆ ఏనుగు చెబుతోంది``, ``ఆ జీపుతో ఆడుకోవాలనుకుంది``, ``కొద్దిలో మిస్ అయింది. లేకపోతే ఆ జీపు పని అయిపోయి ఉండేది`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-05T10:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising