ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బాబోయ్.. అసలేం జరుగుతోంది..? కారు పైకి అతడు ఎందుకిలా ఎక్కాల్సి వచ్చిందో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-08-23T16:05:34+05:30

స్నేహితులతో బయటకు వెళ్లినపుడు బిల్లు ఎవరు కట్టాలనే విషయంలో చిన్న చిన్న తగాదాలు జరుగుతుంటాయి. నేను కడతాను అంటే, నేను కడతానని స్నేహితులు కాసేపు వాదించుకుంటారు. ఆ తర్వాత ఎవరో ఒకరు బిల్లు కట్టేస్తారు. మరొకరు డబ్బులు పర్సులు పెట్టేస్తారు.

స్నేహితులతో (Friends) బయటకు వెళ్లినపుడు బిల్లు (Bill) ఎవరు కట్టాలనే విషయంలో చిన్న చిన్న తగాదాలు జరుగుతుంటాయి. నేను కడతాను అంటే, నేను కడతానని స్నేహితులు కాసేపు వాదించుకుంటారు. ఆ తర్వాత ఎవరో ఒకరు బిల్లు కట్టేస్తారు. మరొకరు డబ్బులు పర్సులు పెట్టేస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే బిల్లు కట్టడం కోసం మరీ ఇంతకు తెగిస్తారా? అనిపిస్తుంది. ఎందుకంటే బిల్లు కట్టే విషయంలో ఆ స్నేహితుల మధ్య పట్టింపులు అలా ఉన్నాయి మరి (Fight Between Friends Over Payment).

@byomkesbakshy అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఓ ఫుడ్ అవుట్ లెట్ నుంచి ఏదో కొంటున్నారు. కౌంటర్ బాయ్ తీసి ఇచ్చే లోపు డబ్బు ఇచ్చే విషయంలో స్నేహితులిద్దరి మధ్య పంతం మొదలైంది. డ్రైవర్ సీటులో కూర్చున్న వ్యక్తి వెంటనే డబ్బును బయటకు తీశాడు. పక్క సీటులో కూర్చున్న స్నేహితుడు ఊరుకోకుండా అవతలి వైపు నుంచి కారు పైకప్పు పైకి ఎక్కి కౌంటర్ వద్దకు చేరుకుని డబ్బు చెల్లించాడు.

Snake Dance: స్పీకర్‌లోంచి వస్తున్న మ్యూజిక్‌ విని ఒక్కసారిగా ఆగిపోయిన పాము.. మరుక్షణంలోనే అదేం చేసిందో చూస్తే..!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 4.75 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.5 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``నాకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుణ్ను``, ``డబ్బు చెల్లించే విషయంలో రేసు పెట్టుకున్నారేమో``, `` వీరిది నిజమైన స్నేహం కాదు.. షో ఆఫ్ మాత్రమే`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-23T16:05:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising