ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కేఫ్‌లో యువతీయువకుల మధ్య వింత సమస్య.. తీరా బయటికొచ్చే సమయంలో..

ABN, First Publish Date - 2023-12-10T15:29:05+05:30

సాధారణంగా ఎవరైనా స్నేహితులతో కలిసి కేఫ్‌లు, సినిమాలకు వెళ్తుంటారు. ఇంకొందరు పార్టీల పేరుతో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఎవరికి తోచినంత వారు ఇవ్వడం గానీ, లేదా బిల్లు మొత్తం షేర్ చేసుకోవడం గానీ జరుతుంటుంది. అయితే...

సాధారణంగా ఎవరైనా స్నేహితులతో కలిసి కేఫ్‌లు, సినిమాలకు వెళ్తుంటారు. ఇంకొందరు పార్టీల పేరుతో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఎవరికి తోచినంత వారు ఇవ్వడం గానీ, లేదా బిల్లు మొత్తం షేర్ చేసుకోవడం గానీ జరుతుంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు కొందరి మధ్య ఊహించని సమస్య వస్తుంటుంది. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. కొందరు యువతీయువకులు కలిసి కేఫ్‌కి వెళ్లారు. అక్కడ అంతా ఎవరికి ఇష్టమైన ఫుడ్ వారు తిన్నారు. అయితే తీరా బయటికి వచ్చే సమయంలో వారి మధ్య ఊహించని సమస్య వచ్చిపడింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువతీయువకులు కలిసి రాత్రి సమయంలో కేఫ్‌కి (Cafe) వెళ్లారు. అక్కడ ఎవరికి ఇష్టమైన ఫుడ్ వారు తిన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. బయటికి వచ్చే సమయంలో (quarrel between friends while paying the bill) బిల్లు చెల్లించే విషయంలో సమస్య తలెత్తింది. నువ్వంటే నువ్వంటూ ఒకరిపై ఒకరు వేసుకుంటూ ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయంలో ప్రధానంగా ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇది కాస్తా కాసేపటికి పెద్ద గొడవగా మారింది.

Viral Video: తనకు సంబంధం లేకున్నా.. చొరవ తీసుకుని మరీ.. ఈ ఎయిర్ హోస్టెస్ చేసిన పని చూడండి..

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తన స్నేహితుడిపై దాడి చేశాడు. మిగతా స్నేహితులు వారిస్తున్న పట్టించుకోకుండా అతడిపై పదే పదే కొడుతూనే ఉన్నాడు. దీంతో కొందరు ఏమీ చేయలేక.. దూరంగా నిలబడి చూస్తుండిపోయారు. ఎవరూ వారిని విడిపించే ప్రయత్నం చేయలేదు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తినేటప్పుడు బాగానే ఉంటుంది.. బిల్లు కట్టేటప్పుడే బాధగా ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో! పెద్ద సమస్యే వచ్చి పడిందే’’.. అంటూ ఇంకొందరు, తమ జీవితంలో జరిగిన అనుభవాలను వివరిస్తూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కూతుర్ని నిద్ర లేపడానికి వెళ్లగా.. బెడ్‌పై షాకింగ్ సీన్.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - 2023-12-10T15:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising