ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former Minister Raghuveera Reddy: ముసి ముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయిన రఘువీరారెడ్డి..

ABN, First Publish Date - 2023-02-25T11:21:31+05:30

మాజీ మంత్రి రఘువీరారెడ్డి(Former Minister Raghuveera Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి రఘువీరారెడ్డి(Former Minister Raghuveera Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(United Andhra Pradesh)లో ఆయన పీసీసీ(PCC)గా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాస్త దూరంగా ఉంటూ.. సొంత ఊరిలో సాధారణ జీవితం గడుపుతున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి(Raghuveera Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. శ్రీ సత్యసాయి జిల్లా(Sathya Sai District) మరకశిర మండలం నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు.

చెరువు దగ్గర భార్య సునీతా, మనవరాలితో కలిసి తెప్పలో విహరించారు. ఆ క్రమంలోనే మనవరాలితో కలిసి ఆయన కూడా చిన్నపిల్లాడిలా ఆడుతూ..డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. ఆ సమయంలో మనవరాలు కశ్మీరి వ్యాలి నీలకంఠపురం అని గట్టిగా అరిస్తే..ఆమె మాటలకు ముసి ముసి నవ్వులతో మరిసిపోయారు. తన మనవరాలు చెరువులో ఉన్న స్వచ్ఛమైన నీటిలో చేతులు పెట్టి ఆడుకుంటుంటే..ఆమెకు ఎండ తగలకుండా గొడుగు పట్టాడు. అయితే..రాజకీయాలు వదిలేసి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ వయసులో ఇలాంటి సంతోషమే అంటూ.. నెటిజన్లు కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-25T12:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising