ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కూతుర్ని నిద్ర లేపడానికి వెళ్లగా.. బెడ్‌పై షాకింగ్ సీన్.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2023-12-09T21:12:53+05:30

ఎవరైనా క్రూర మృగాలు, విష సర్పాలతో దూరంగా ఉండాలనే అనుకుంటారు. అలాంటివి కలలో కనిపించినా భయంతో వణికిపోతుంటారు. అయితే కొందరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. వాటిని ఇష్టపడడమే కాకుండా.. ఏకంగా...

ఎవరైనా క్రూర మృగాలు, విష సర్పాలతో దూరంగా ఉండాలనే అనుకుంటారు. అలాంటివి కలలో కనిపించినా భయంతో వణికిపోతుంటారు. అయితే కొందరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. వాటిని ఇష్టపడడమే కాకుండా.. ఏకంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. మరికొందరైతే.. చిన్న పిల్లల తరహాలో వాటిని లాలిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కూతుర్ని నిద్రలేపడానికి వెళ్లగా.. బెడ్‌పై షాకింగ్ సీన్ కనిపించింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన కూతురును నిద్రలేపడానికి వెళ్తాడు. వీడియో తీసుకుంటూ కూతురు బెడ్ వద్దకు వెళ్లి దుప్పటిని తొలగిస్తాడు. అయితే లోపల నల్ల కొండచిలువ (Black Python) పాకుతూ ఉంటుంది. నిద్ర లేచిన బాలిక.. పారిపోతున్న కొండచిలువును పట్టుకుని మరీ ముద్దాడుతుంది. దాన్ని ప్రేమగా కౌగిలించుకుని పడుకుంటుంది. కొండచిలువ కూడా అలవాటైనట్లుగా బాలికతో (girl) స్నేహంగా కలిసిపోతుంది.

Viral Video: తనకు సంబంధం లేకున్నా.. చొరవ తీసుకుని మరీ.. ఈ ఎయిర్ హోస్టెస్ చేసిన పని చూడండి..

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ బాలిక కుటుంబం కొండచిలువను పెంచడం అలవాటుగా చేసుకుంది. వారి ఇంట్లో వివిధ రకాల కొండచిలువలు ఉండడాన్ని వీడియోల్లో చూడొచ్చు. కొండచిలువలతో వారి దినచర్య ఎలా సాగుతోందనే విషయంపై రోజూ వీడియోలు తీసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‍‌లో షేర్ చేస్తుంటారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ బాలికకు కొంచెం కూడా భయం లేదే’’.. అంటూ మరికొందరు, ‘‘అవి అడవి జీవులు.. వాటిని స్వేచ్ఛగా వదిలేయండి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎముకలు కొరికే చలిలోనూ.. ఈ జవాన్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తే..

Updated Date - 2023-12-09T21:12:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising