ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Love Proposal: షాపింగ్ మాల్‌లో షాకింగ్ ట్విస్ట్.. ఫ్రెండ్స్‌తో యువతి ముందు మోకాలిపై కూర్చుని లవ్ ప్రపోజల్.. తర్వాత..

ABN, First Publish Date - 2023-08-27T17:21:37+05:30

లవ్ ప్రపోజల్ లేదా మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఎవరి జీవితంలోనైనా చాలా ప్రత్యేకమైన సందర్భం. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన మరపురాని ఘట్టం. అంత స్పెషల్ అకేషన్‌ను చాలా మంది ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు. తాజాగా ఓ యువకుడు తనకు నచ్చిన అమ్మాయికి ఓ షాపింగ్ మాల్‌లో ప్రపోజ్ చేశాడు.

లవ్ ప్రపోజల్ (Love Proposal) లేదా మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఎవరి జీవితంలోనైనా చాలా ప్రత్యేకమైన సందర్భం. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన మరపురాని ఘట్టం (Sweet Memory). అంత స్పెషల్ అకేషన్‌ను చాలా మంది ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు. తాజాగా ఓ యువకుడు తనకు నచ్చిన అమ్మాయికి ఓ షాపింగ్ మాల్‌లో (Love Proposal in Mall) ప్రపోజ్ చేశాడు. అందరి ముందూ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

pari_sachdeva అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి తన స్నేహితురాళ్లతో కలిసి షాపింగ్‌ మాల్‌లో ఉంది. ఆ సమయంలో ఓ యువకుడు రింగ్ (Ring) బాక్స్‌తో అక్కడకు వచ్చాడు. ఆ యువకుడిని చూసి యువతి స్నేహితురాళ్లు షాకయ్యారు. నవ్వుకుంటూ పక్కకు వెళ్లిపోయారు. ఆ యువతి ముందు యువకుడు మోకాళ్లపై కూర్చుని రింగ్ చూపించాడు. షాకైన యువతి ఆ యువకుడి ప్రపోజల్‌కు అంగీకరించి రింగ్ తొడిగింది.

Viral Video: కనుల విందు చేస్తున్న అద్భుత దృశ్యం.. మక్కా క్లాక్‌టవర్‌పై పిడుగు.. వీడియో వైరల్!

ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. 9.3 లక్షల మంది ఈ క్యూట్ వీడియోను లైక్ చేశారు. ``ఆమె కంటే ఆమె స్నేహితులు ఎక్కువగా షాకైనట్టు ఉన్నారు``, ``చాలా క్యూట్ వీడియో``, ``ఆమె స్పందించిన విధానం బాగుంది``, ``నేను ఈ వీడియోను పదిసార్లు చూశాను. చాలా సహజంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-27T17:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising