Railway passengers: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఆ కష్టాలు ఇక మళ్లీ రావు..!
ABN, First Publish Date - 2023-03-11T10:01:06+05:30
ఆన్లైన్ టికెట్ బుకింగ్(Online ticket booking) పద్ధతిని రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్(Railway Catering Tourism Corporation) మరింత
ఆన్లైన్ టికెట్ బుకింగ్(Online ticket booking) పద్ధతిని రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్(Railway Catering Tourism Corporation) మరింత సులువు చేయనుంది. దీనికి సంబంధించి వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టిఫిషయల్ ఇంటలిజెంట్స్ బెస్ టూ వాయిస్ సెంట్రిక్(artificial intelligent boss two voice centric) ఈటికెటింగ్ వ్యూచర్ను త్వరలో ఐఆర్సీటీసీ (IRCTC) ప్రవేశపెట్టనుంది. ఏఐ (AI) ఆధారిత చాట్ బాట్ వ్యూచర్(Chat bot vision) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇకపై ఐఆర్సీటీసీ లాగిన్ కావడానికి ఐడీ(ID), పాస్వర్డ్(password), ఓటీపీలతో(OTP) పని లేకుండానే.. కేవలం వాయిస్ ద్వారా రైలు టికెట్స్‌ను బుక్ చేసుకోవచ్చు.. టికెట్ బుక్ చేసుకునే ముందు వివరాలు ఇవ్వడానికి బదులుగా ఆక్షవల్లీ(Actually) అని చెబితే సరిపోతుంది. ఈ ఫీచర్ రైలు ప్రయాణానికి సంబంధించి కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. వీటిని హిందీ(Hindi), లేదా ఇంగ్లీషులో(English) అడగవచ్చు.
ఇంగ్లీషులో అయితే.. ఆక్షువల్లీ(Actually) అనే పదంతో చాట్ ఇన్ నూ స్టార్ట్ చేయాలి. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్ తన టికెట్ ను రద్దు చేసుకోవచ్చు.. రద్దు చేసిన టికెట్ల నగదు రీఫండ్ స్థితిని పీఎన్ ఆర్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు.. అంతేకాదు..ప్రయాణికులు బోడింగ్ లేదా..డెస్టినేన్ ని కూడా మార్చుకోవచ్చు. రైలు టికెట్లను ఫ్రివ్యూ..ఫ్రింట్,షేర్ చేయవచ్చని తెలుస్తోంది. నిజానికి ఆజాద్ ఆద్ కా అమృత్ మహోత్సవ్‌లో(Azad Aad Ka Amrit Mahotsav) భాగంగా.. గత ఏడాది మార్చిలోని ఈ ఫీచర్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా..వెబ్ సైట్ లో పొందుపరిచింది.
కాగా ..ఇప్పుడు దీని కోసం కొన్ని అవసరమైన మార్పులతో డిజిటల్ ఇంటరాక్షన్ టూ సీటు హెల్ప్ ఎనీ టైమ్(Interaction two seat help any time) పరీక్షిస్తోంది. తొలి దశ పరీక్షలో విజయవంతం కావడంతో.. మలిదశ టెస్టింగ్‌ను మరింత వేగవంతం చేయనుంది. వచ్చే మూడు నెలల్లోనే.. కస్టమర్లకు(customers) అందుబాటులోకి తీసుకువచ్చేందుకు.. ఐఆర్సీటీసీ(IRCTC) కసరత్తు చేస్తోంది. దీని ద్వారా ఐఆర్సీటీసీ(IRCTC) బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(Back and Infrastructure).. మెరుగవుతుందని భావిస్తున్నారు.
Updated Date - 2023-03-11T10:01:11+05:30 IST