Home » IRCTC
భారతీయ రైల్వే రిజర్వేషన్లపై పది శాతం రాయితీ ఇస్తోంది. ఏ టికెట్లపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రాయితీ ఏ సమయాల్లో వర్తిస్తుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం
రైల్వే స్టేషన్‌లోని దుకాణాల్లో ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకోవాలని తెలుసా. ఎవరైనా దుకాణదారుడు బిల్లు ఇవ్వకపోతే వస్తువు పూర్తి ఉచితమని మీకు తెలుసా. బిల్లు ఎందుకు తీసుకోవాలి. రైల్వే స్టేషన్‌లోని ఎలాంటి వస్తువులకు బిల్లు ఇస్తారు.
స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణించే అవకాశాన్ని భారతీయ రైల్వే కల్పిస్తోంది. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధానానికి సంబంధించి కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. అన్ని సందర్భాల్లో ఈ విధమైన సదుపాయం అందుబాటులో ఉండదు.
అత్యవసరంగా రైలులో ప్రయాణించేవారి కోసం భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. తత్కాల్లో టికెట్లు చేసేటప్పుడు కొందరు వెయిటింగ్ లిస్ట్ ఉన్నా.. కన్పర్మ్ అవుతుందనే అభిప్రాయంతో టికెట్లు బుక్ చేస్తారు. ఇంతకీ తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయా.. ఎంతమేరకు అవకాశాలు ఉన్నాయి
ఇండియాలో కౌంటర్ రైలు టిక్కెట్ల కంటే, ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్స్ ఖరీదైనవిగా ఉంటున్నాయని అనేక మంది ప్రయాణికులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటివల ఈ అంశంపై ఓ ఎంపీ రాజ్యసభలో ప్రస్తావించగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు.
పర్యాటకులకు అదిరిపోయే ఆఫరిచ్చింది ఐఆర్సీటీసీ. టికెట్ సహా అన్ని ఖర్చులూ కలిపి లక్షలోపు బడ్జెట్‌తోనే 6 రోజుల పాటు దుబాయ్ చుట్టేసే అవకాశం కల్పిస్తోంది..
ఐఆర్సీటీసీ తత్కాల్ బుకింగ్ సేవల్లో అంతరాయంపై ఓ ప్యాసెంజర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. ఐఆర్సీటీసీ తత్కాల్ సిస్టమ్‌లో అసలు ఏం జరుగుతోందంటూ పలువురు ప్యాసింజర్లు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు..
మహాకుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? బస్సు, రైలు లేదా కారులాంటి వాహనాల్లో ఏది బెటర్ అని అర్థం కావడం లేదా ? అక్కడకు ఏయే మార్గాల్లో వెళ్లాలి. ఎన్ని రోజుల ట్రిప్‌కు ఎంత ఖర్చవుతుంది. ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఏంటి అనే సందేహాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
మీరు కూడా మహా కుంభమేళా 2025కు వెళ్లాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కుంభమేళా వెళ్లేందుకు అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
IRCTC యాప్, వెబ్సైట్లో ఈరోజు మళ్లీ సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో టిక్కెట్ సేవలకు అంతరాయం కలిగింది. అయితే డిసెంబర్ నెలలోనే ఇలా జరగడం రెండోసారి. దీంతో అనేక మంది ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.