ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health tips: పిల్లలు పుట్టడం లేదని బెంగా? పడుకునేముందు పాలలో ఇదొక్కటి కలిపి తాగితే చాలు.. అద్బుతమైన ఫలితాలుంటాయి!

ABN, First Publish Date - 2023-06-26T11:38:06+05:30

అమ్మా అని పిలిపించుకోవాలని ప్రతి మహిళ ఆరాటపడుతుంది. మహిళలకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం తల్లి అయ్యే అవకాశం. కానీ నేటి కాలంలో మహిళలు గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్మా అని పిలిపించుకోవాలని ప్రతి మహిళ ఆరాటపడుతుంది. మహిళలకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం తల్లి అయ్యే అవకాశం. కానీ నేటి కాలంలో మహిళలు గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకోసం వైద్యుల చుట్టూ తిరుగుతూ బోలెడు మందులు కూడా వాడుతుంటారు. తనకొక బిడ్డను ప్రసాదించమంటూ ఎందరో దేవుళ్లకు మొక్కుతుంటారు. అయితే మహిళల్లో గర్భం ధరించే సామర్యం పెంచడానికి ఆహారాలు ఎంతగానో తోడ్పడుతాయి. రాత్రి పడుకునేముందు పాలలో ఒకే ఒక్క పదార్థం కలిపి తాగుతూంటే గర్భధారణ విషయంలో మహిళలు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. ఇంతకీ ఆ పదార్థమేంటి దాని వల్ల జరిగే మ్యాజిక్ ఏంటి పూర్తీగా తెలుసుకుంటే..

ఎన్ని ప్రయత్నాలు చేసినా గర్భం ధరించడంలో ఇబ్బంది పడుతున్న మహిళలకు గసగసాలు బాగా ఉపయోగపడతాయి. ప్రతి ఇంట్లో చాలా మంది మసాలా వంటల్లోనూ, పాయసాలు, స్వీట్లలోనూ గసగసాలు(poppy seeds) వాడుతుంటారు. నిజానికి ఇవి నల్లమందు మొక్కకు పూసే పువ్వులలో లభ్యమవుతాయి. ఈ పువ్వులను ఎండబెట్టి గససాలను బయటకు తీస్తారు. ఈ గసగసాలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కని ఔషదంలా పనిచేస్తాయి. గర్భధారణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు ఇవి గొప్ప వరమనే చెప్పవచ్చు. గసగసాలను 2గంటల పాటు నానబెట్టి గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్ ను పాలలో వేసి ఉడికించి తాగుతూ ఉండాలి. ఇలా చేస్తే అండాలు గర్భాశయానికి వెళ్ళే మార్గం క్లియర్ అవుతుంది. శరీరంలో హార్మోన్ సమస్యలను(hormons problem) పరిష్కరించడం ద్వారా సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది(fertility increases). రాత్రి పడుకునే ముందు గసగసాల పాలు తాగితే చక్కని నిద్ర వస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

గసగసాలలో ఉండే ఐరన్, జింక్ రోగనిరోధకశక్తిని పెంచుతాయి(increase immunity power). శరీరానికి ఆక్సిజన్ సరఫరా సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో కాల్షియం, కాపర్ సమృద్దిగా ఉంటాయి.ఈ కారణంగా ఎముకలు బలంగా(bone strength), ఉక్కులా మారుతాయి. గర్భంతో ఉన్న మహిళలు కూడా గసగసాల పాలు(poppy seed milk) తాగవచ్చు. దీని ద్వారా కడుపులో ఉన్న పిండానికి సరిపడినంత పోషకాలు సమృద్దిగా అందుతాయి. అయితే గసగసాలను అతిగా వాడినా మలబద్దకం, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మితంగా వాడుకోవడం మంచిది.

Updated Date - 2023-06-26T13:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising