ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Valentines Day: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కుక్కలకు పెళ్లి...హిందూ సంస్థ వినూత్న నిరసన

ABN, First Publish Date - 2023-02-14T11:11:35+05:30

ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా హిందూ సంస్థ కుక్కలకు పెళ్లి చేసిన ఘటన సంచలనం రేపింది...

Dogs married
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివగంగా (తమిళనాడు): ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా హిందూ సంస్థ కుక్కలకు పెళ్లి చేసిన ఘటన సంచలనం రేపింది.(Dogs Married) వాలెంటైన్స్ డే (Valentines Day celebration)వేడుకలకు నిరసనగా హిందీ మున్నాని సభ్యులు తమిళనాడులోని(Tamil Nadu) శివగంగలో కుక్కలకు వివాహ వేడుకలు నిర్వహించారు.

ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ(Against Valentines Day) తమిళనాడులో హిందూ సంఘాలు(Hindu outfit) నిరసనకు దిగాయి.వాలెంటైన్స్ డే వేడుకలు భారత సంస్కృతికి విరుద్ధంగా జరుగుతున్నాయని హిందూ మున్నాని సభ్యులు ఆరోపించారు.రైట్‌వింగ్‌కు చెందిన సభ్యులు ప్రతి సంవత్సరం వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు.

ఇది కూడా చదవండి : Gurugram: గురుగ్రామ్‌లో దారుణం...మహిళా టెక్కీకి మత్తుమందు ఇచ్చి... కారులో ఎక్కించి...

సోమవారం హిందూ మున్నాని సంస్థ కార్యకర్తలు రెండు కుక్కలను తీసుకొచ్చి వాటికి దుస్తులు తొడిగి, పూలమాలలు వేశారు.కుక్కలకు పెళ్లి వేడుక నిర్వహించారు. ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ కుక్కల పెళ్లిళ్లు జరిపించామని హిందూ మున్నానీ కార్యకర్తలు పేర్కొన్నారు.

Updated Date - 2023-02-14T11:20:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising