మధ్య వయసు మహిళలే అతడి టార్గెట్.. ఒంటరిగా ఉన్న వారిని కిడ్నాప్ చేసి, నగ్నంగా మార్చి అతడు చేసిన వరుస దారుణాలు..
ABN, First Publish Date - 2023-01-08T20:13:35+05:30
అతనో సీరియల్ కిల్లర్. మధ్య వయసు మహిళలే అతడి టార్గెట్. ఒంటిరిగా ఉన్న మహిళను కిడ్నాప్ చేయడం, వారిని నగ్నంగా మార్చి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడం చేస్తుంటాడు. అందరి శరీరాలపై ఒకేలా గాయాలు చేసి.. చివరకు..
అతనో సీరియల్ కిల్లర్. మధ్య వయసు మహిళలే అతడి టార్గెట్. ఒంటిరిగా ఉన్న మహిళను కిడ్నాప్ చేయడం, వారిని నగ్నంగా మార్చి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడం చేస్తుంటాడు. అందరి శరీరాలపై ఒకేలా గాయాలు చేసి.. చివరకు హత్య చేయడం సంచలనం కలిగించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఉత్తరప్రదేశ్ బారాబంకి పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బారాబంకి జిల్లా తథార్హా గ్రామంలో ఇటీవల విషాద ఘటన (Tragic incident) చోటు చేసుకుంది. డిసెంబర్ 29న ఓ 50 ఏళ్ల మహిళ ఉపశమనం కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లింది. అయితే తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా జాడలేదు. దీంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరుసటి రోజు గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒంటి మీద దుస్తులు లేకుండా నిర్జీవంగా పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలను గుర్తించారు. చివరకు వారి విచారణలో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
అత్తతో చనువుగా ఉంటూ వచ్చిన యువకుడు.. మామ విషయంలో రహస్యంగా ఆమె చెప్పింది విని.. చివరకు..
బారాబంకి జిల్లా పరిధి అయోధ్యలోని ఖషేతి గ్రామంలో డిసెంబర్ 6న ఓ మృతదేహం (Female dead body) లభ్యమైంది. అలాగే డిసెంబరు 17న బారాబంకిలోనే రెండో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మృతి చెందిన మహిళతో కలిపి.. ముగ్గురినీ ఒకే వ్యక్తి హత్య చేసినట్లు గుర్తించారు. అందరినీ నగ్నంగా మార్చి.. అందరికీ ఒకేలా శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలు చేసినట్లు తెలిసింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న బారాబంకి పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆరు బృందాలుగా ఏర్పడి హంతకుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడి ఫోటోను (accused Photograph) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు.
హనీమూన్‌లో అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త.. భార్య ఏం చేస్తోందో చూద్దామని వెతగ్గా.. ఎదురుగా..
Updated Date - 2023-01-08T20:13:50+05:30 IST