ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో.. దాహంతో ఓ కుక్క పిల్ల అల్లాడిపోతోంటే ఈ పిల్లాడు ఏం చేశాడో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-07-12T16:26:16+05:30

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికీ తమ పక్కవారి గురించి పట్టించుకునే తీరిక ఉండడం లేదు. సాటి మనుషుల గురించే పట్టించుకోలేని వారు, తమ చుట్టూ ఉన్న మూగ జీవాల గురించి కాస్త సమయం కూడా వెచ్చించరు. అయితే ఓ బాలుడు మాత్రం ఓ కుక్క దాహాన్ని తీర్చి మానవత్వాన్ని చాటుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికీ తమ పక్కవారి గురించి పట్టించుకునే తీరిక ఉండడం లేదు. సాటి మనుషుల గురించే పట్టించుకోలేని వారు, తమ చుట్టూ ఉన్న మూగ జీవాల గురించి కాస్త సమయం కూడా వెచ్చించరు. అయితే ఓ బాలుడు (Kid) మాత్రం ఓ కుక్క (Thirsty Dog) దాహాన్ని తీర్చి మానవత్వాన్ని (Humanity) చాటుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ కుర్రాడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

IFS అధికారి Susanta Nanda ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video)లో ఓ వీధి కుక్క దాహంతో అల్లాడిపోతూ ఓ బోరు పంపు దగ్గరకు వచ్చింది. అక్కడ ఓ చిన్న కుర్రాడు బోరు కొడుతున్నాడు. ఆ బోరు పంపును కొట్టలేకపోతున్నా కుక్క దాహం తీర్చేందుకు ఆ కుర్రాడు ప్రయత్నించడం ఎంతో మందిని ఆకట్టుకుంది. నీరు బయటకు వచ్చే వరకు ఆ కుక్క అలా నిల్చుని ఉంది. నీరు వచ్చాక తన దాహం తీర్చుకుంది.

Train Video: రైల్లో తెగ కష్టపడి ఈ అమ్మాయిలు డాన్స్ వేస్తోంటే.. వెనుక కూర్చున్న ఇద్దరు మగాళ్ల రియాక్షన్ చూస్తే..!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఈ వీడియోలో కల్మషం లేని రెండు ప్రాణులు ఉన్నాయి``, ``అద్భుతం``, ``జీవితాంతం చిన్న పిల్లల మనస్తత్వంతో ఉండడం ఎంతో అవసరం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-12T16:26:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising