ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TV Serials: టీవీ సీరియల్స్ క్రియేటివిటీ పీక్స్‌కు వెళ్లిపోయిందిగా.. స్కూటర్‌తోనే చంద్రుడిపైకి.. వ్యోమగాములు కనుక ఈ సీన్‌ను చూస్తే..!

ABN, First Publish Date - 2023-07-06T20:28:11+05:30

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలా మంది ఫోన్లతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. తమ క్రియేటివిటీకి పదునుపెట్టి వివిధ రకాల గ్రాఫిక్స్‌లతో వీడియోలు, ఫొటోలను వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక సినిమాలు, సీరియళ్లలో ఎలాంటి గ్రాఫిక్స్ ఉంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేని ప్రపంచాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలా మంది ఫోన్లతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. తమ క్రియేటివిటీకి పదునుపెట్టి వివిధ రకాల గ్రాఫిక్స్‌లతో వీడియోలు, ఫొటోలను వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక సినిమాలు, సీరియళ్లలో ఎలాంటి గ్రాఫిక్స్ ఉంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేని ప్రపంచాన్ని ఊహకందని విధంగా కళ్ల ముందు ఆవిష్కరిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ టీవీ సీరియల్‌కి సంబంధించిన వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. స్కూటర్‌పై చంద్రుడి పైకి వెళ్లిన మహిళను చూసి.. నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ‘‘ఇష్క్ కి దాస్తాన్ నాగమణి’’ అనే హిందీ సీరియల్‪‌కి (Hindi Serial) సంబంధించిన ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సీరియల్‌లో అలేయా ఘోష్, పవిత్ర పునియా, కరమ్ రాజ్‌పాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇదిలావుండగా, ప్రస్తుతం ఈ సీరియల్‌లో ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కథానాయికగా నటించిన మహిళ తన భర్త, బిడ్డను రక్షించుకునేందుకు.. ఏకంగా చంద్రుడి (woman went to the moon on scooter) పైకి వెళ్తుంది. మేడపై ఉన్న స్కూటర్ ఎక్కిన ఆమె.. ఆకాశంలోకి ఎగురుతుంది. అటునుంచి అటే రయ్యిన దూసుకెళ్లి.. నేరుగా చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది.

Tip Controversy: ఇంత లగ్జరీ ఇంట్లో ఉంటూ ఇంత చీప్‌గా టిప్ ఇస్తావా..? ఓ డెలివరీ బాయ్ మాటలకు విస్తుపోయిన మహిళ.. చివరకు..!

ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోతుంది. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. దీనిపై పలువురు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) చేస్తున్నారు. ‘‘ఇలా వెళ్లాలని తెలీక.. అనవసరంగా ఇస్రో (ISRO) కోట్లకు కోట్లు ఖర్చు పెడుతోందే’’.. అని కొందరు, ‘‘వ్యోమగాములు కనుక ఈ సీన్‌ను చూస్తే.. ఇక అంతే’’.. అని మరికొందరు, ‘‘చివరికి సీరియల్స్‌లోనూ క్రియేటివిటీ ఫీక్స్‌కి వెళ్లిందిగా’’.. అంటూ ఇంకొందరు, మరోవైపు చాలా మంది ఫన్నీ ఎమోజీలతో (Funny Emoji) కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం లక్షల్లో లైకులను సొంత చేసుకుంది.

Viral News: ఇంట్లో అద్దెకు దిగిన కుటుంబానికి.. మొదటి రోజే ఊహించని షాకిచ్చిన యజమాని.. ఆయన తెచ్చింది చూసి..!

Updated Date - 2023-07-06T20:28:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising