ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: విషాదకర వార్త చదువుతూ.. ఈ యాంకరమ్మ ఏం చేసిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-09-15T12:39:05+05:30

బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ న్యూస్ యాంకర్ (News Anchor) తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ అవుతోంది.

Viral Video: బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ న్యూస్ యాంకర్ (News Anchor) తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ అవుతోంది. లైవ్‌ న్యూస్‌లో ఆ యాంకరమ్మా చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ యాంకరమ్మా లైవ్‌లో ఏం చేసింది? ఆమెను నెటిజన్లు ఎందుకిలా ఏకిపారేస్తున్నారు? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీలో పని చేస్తున్న ఆ యాంకరమ్మా.. అక్కడి భాగమతి నది (Bagmati River) కారణంగా పొటెత్తిన తీవ్రమైన వరదల తాలూకు న్యూస్‌ను లైవ్‌లో చదువుతున్నారు.

ఈ క్రమంలో స్టూడియో నుంచి వార్త చదువుతూ యాంకర్ తప్పు పదం పలికి, నవ్వడం (Laughs) చేశారు. ఇలా విషాదకర వార్త చదువతూ లైవ్‌లో నవ్వేసిందా యాంకరమ్మా. ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో వైరల్‌గా మారింది. అంతే.. న్యూస్ యాంకర్‌పై నెటిజన్లు (Netizens) మండిపడుతున్నారు. 'అక్కడ జనాలు చచ్చిపోతుంటే నీకు నవ్వులాటగా ఉందా?' అంటూ ఏకిపారేస్తున్నారు. కాగా, దీనిపై తర్వాత ఆమె క్షమాపణలు కోరారు.

Zomato: 'మిస్టర్ కార్తీక్ ఎంటిది.. గుత్తాధిపత్యం వద్దు'.. జొమాటో ట్వీట్ వైరల్..!


Updated Date - 2023-09-15T13:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising