ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కాళ్లూ, చేతులే లేవు.. ఆత్మవిశ్వాసం కావాల్సినంత ఉంది.. వెరైటీ స్కూటర్ నడుపుతున్న ఈ వ్యక్తి గురించి తెలుసుకుంటే..

ABN, First Publish Date - 2023-08-16T19:35:28+05:30

ఒక వ్యక్తికి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటాడు. కుంగిపోకుండా పరిస్థితిని ఎదురించి ముందడుగు వేస్తారు. కాళ్లూ, చేతులు కోల్పోయిన ఎంతో మంది తమ నోటితో పెయింటింగ్ పెయింటింగ్ వేస్తున్న ఘటనలు చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఓ వ్యక్తి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మారింది.

ఒక వ్యక్తికి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటాడు. కుంగిపోకుండా పరిస్థితిని ఎదురించి ముందడుగు వేస్తారు. కాళ్లూ, చేతులు కోల్పోయిన ఎంతో మంది తమ నోటితో పెయింటింగ్ పెయింటింగ్ వేస్తున్న ఘటనలు చూశాం. చేతులు లేకపోయినా, కాళ్లు లేకపోయినా మరొకరి మీద ఆధారపడుకుండా జీవిస్తున్న వారిని చూస్తున్నాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఓ వ్యక్తి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మారింది (Inspirational Video).

zindagi.gulzar.h అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి బైక్ హ్యాండిల్, ఇంజిన్ అమర్చిన తోపుడు రిక్షాపై వెళ్తున్నాడు. ఆ వ్యక్తికి కాళ్లు, చేతులు లేవు (No hands, no legs). ఓ ప్రమాదంలో పోగొట్టుకున్నాడు. అయినా అతడు జీవన పోరాటం మాత్రం ఆపలేదు. ప్రత్యేకంగా రూపొందించిన చక్రాల బండిలో షాప్‌లకు సరుకులను డెలివరీ చేస్తున్నాడు. చేతులకు అమర్చిన రాడ్‌లతో అతడు డ్రైవ్ చేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).

Funny Video: మరీ ఇంత అమాయకత్వమా? దోమ వాలితే సుత్తితో కొట్టాడు.. ఎముక విరిగి ఆస్పత్రిలో చేరాడు..!

ఈ వీడియో (Motivational Video) మిలియన్‌కు పైగా వ్యూస్ దక్కించుకుంది. దాదాపు 25 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ స్ఫూర్తిదాయక వీడియోపై నెటిజన్లు ఎమోషనల్ కామెంట్లు చేస్తున్నారు. ``అతడికి ఎవరి మీద కంప్లైంట్స్ లేవు``, ``చేతులు, కాళ్లు కాదు.. ఆత్మవిశ్వాసం ముఖ్యం``, ``ఈ వీడియోలోని వ్యక్తి ఎంతో మందికి స్ఫూర్తి``, ``అతడి ప్రయాణం ఎన్నటికీ ఆగదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-16T19:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising