ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇదేం వింత బాబోయ్.. ఇవి ఎలుకలా..? జింకలా..? ఈ వీడియోను చూసిన తర్వాత చెప్పగలిగితే మీరు తెలివైన వాళ్లే..!

ABN, First Publish Date - 2023-10-26T11:50:59+05:30

ఈ భూమండలంపై చాలా జీవులు (Creatures) ఉన్నాయి. మనకి కనిపించేవి కొన్నైతే, కనిపించనివి బోలేడు. అప్పుడప్పుడు మనం ఎప్పుడూ చూడని జీవులు ఎదురైతే వాటిని చూసి ఆశ్చర్యపోవడం కామన్.

Viral Video: ఈ భూమండలంపై చాలా జీవులు (Creatures) ఉన్నాయి. మనకి కనిపించేవి కొన్నైతే, కనిపించనివి బోలేడు. అప్పుడప్పుడు మనం ఎప్పుడూ చూడని జీవులు ఎదురైతే వాటిని చూసి ఆశ్చర్యపోవడం కామన్. ఇలాగే వింత జీవులకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియో చూసిన తర్వాత నెటిజన్లకు ఆ జీవులను అసలు ఏమన్నాలో కూడా తెలియకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు. ఆ వింత జీవులు ఎలుకలా..? జింకలా..? అని చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. వీడియోలోని ఆ జీవులను చూస్తుంటే.. ముఖం వచ్చేసి జింకలా కనిపిస్తుంది. ఇక వాటి శరీరం మాత్రం ఎలుకల మాదిరిగా చాలా చిన్నగా ఉంది.

Viral Video: ప్రేయసి కోసం చేసిన అప్పులను తీర్చలేక.. ఆ ప్రియుడు చేసిన నిర్వాకం చూస్తే నవ్వాపుకోలేరు..!

'ఎక్స్' (ట్విట్టర్) లో ఈ వీడియోను 'నేచర్ ఈజ్ అమేజింగ్' అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇక ఈ పోస్టుకు 'ఇది మౌస్-డీర్ లేదా చెవ్రోటైన్ (Chevrotain). ఇవి ప్రపంచంలోనే అతిచిన్న గిట్టలున్న జంతువులు' అనే లైన్ ఇచ్చారు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social Media) తెగ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటివరకు వీడియోకు 7.1 మిలియన్ల వ్యూస్, 77వేలకు పైగా లైక్స్ వచ్చి పడ్డాయి. వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 'ఈ వీడియో చూడటానికి చాలా క్యూట్‌గా ఉంది. అందులోని జంతువులు కూడా అంతే క్యూట్‌గా ఉన్నాయి' అని ఒకరు అంటే, 'నిజంగా అవి చాలా చిన్నవి' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన తర్వాత అసలు అవి ఏంటో? చెప్పగలిగితే మీరు తెలివైన వాళ్లే! ఇంకేందుకు ఆలస్యం వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

Crime: పోలీసుల ముందు నిల్చున్న ఇతడు అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ.. అతడి ఇంట్లో వెతికితే ఏం బయటపడ్డాయో తెలిస్తే..!

Updated Date - 2023-10-26T11:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising