ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: తల్లి ప్రేమ అంటే అంతే.. పిల్లల కోసం ప్రాణాలకు తెగించి పాముతో పోరాడిన కుందేలు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2023-07-16T16:34:53+05:30

మాతృప్రేమ అనేది అన్ని ప్రాణుల్లోనూ సహజంగా కనిపించే లక్షణం. పిల్లలను నిస్వార్థంగా ప్రేమించడంలోనూ, వారిని కాపాడడం కోసం ఎవరితోనైనా పోరాడడంలోనూ ఏ జాతిలోనైనా తల్లిని మించిన వారు ఉండరు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియా తల్లి ప్రేమను మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాతృప్రేమ అనేది అన్ని ప్రాణుల్లోనూ సహజంగా కనిపించే లక్షణం. పిల్లలను నిస్వార్థంగా ప్రేమించడంలోనూ, వారిని కాపాడడం కోసం ఎవరితోనైనా పోరాడడంలోనూ ఏ జాతిలోనైనా తల్లి (Mother)ని మించిన వారు ఉండరు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) తల్లి ప్రేమను మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించింది. ఓ సాధారణ కుందేలు (Rabbit) విష సర్పం (Snake)తో పోరాడి గెలించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటోంది.

gisellegk8 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో భారీ పాముతో ఓ కుందేలు పోరాటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది (Rabbit fight with snake). కుందేలు, పాము ఎదురెదురుగా ఉండి హోరాహోరీ పోరాటానికి దిగాయి. పాము మెరుపు వేగంతో కుందేలును కాటు వేయడానికి ప్రయత్నిస్తోంది. కుందేలు పాము కాటు నుంచి తప్పించుకుంటూనే ప్రతిదాడి చేస్తోంది. ఆ కుందేలుతో పోరాడలేక ఆ పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ చెట్టు దగ్గర గడ్డిలో ఆ కుందేలు పిల్లలు ఉన్నాయి.

Viral Video: మీరు పానీపూరీ తరచుగా తింటారా? అయితే ఈ వీడియో చూడండి.. పానీని మైక్రోస్కోపుతో టెస్ట్ చేస్తే..

వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు. దాదాపు 3 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోలోని కుందేలు పోరాటంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ``తన పిల్లల కోసమే పాముతో ఆ కుందేలు ప్రాణాలకు తెగించి పోరాడింది``, ``ఆ పాము విషపూరితం కాదు. అందుకే ఆ కుందేలు బతికింది``, ``ఆ కుందేలు ప్రాణాలకు తెగించింది. వీడియో తీసిన వాళ్లు ఆ కుందేలుకు సహకరించాల్సింది`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-16T16:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising