ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వామ్మో.. భారీ కింగ్ కోబ్రాను ఎలా పట్టుకున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ABN, First Publish Date - 2023-08-06T16:36:32+05:30

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. కింగ్ కోబ్రా అంటే పాములకెల్లా విషపూరితమైనది. దానిని పట్టుకోవడం ప్రొఫెషనల్స్‌కు కూడా అంత సులభం కాదు.

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే (Snakes) భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. కింగ్ కోబ్రా (King Cobra) అంటే పాములకెల్లా విషపూరితమైనది. దానిని పట్టుకోవడం ప్రొఫెషనల్స్‌కు కూడా అంత సులభం కాదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)లో ఓ యువకుడు కింగ్ కోబ్రాను ఏమాత్రం భయం లేకుండా పట్టుకున్నాడు. అది బుస కొడుతూ ముందుకు వస్తున్నా ఆ యువకుడు భయపడలేదు.

snake_naveen అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంట్లోకి భారీ నాగుపాము దూకింది. దాంతో వారు పాములు పట్టే వ్యక్తిని పిలిచారు. అతడు ఆ పామును చెక్కల కింద నుంచి తీసి ధైర్యంగా పట్టుకున్నాడు. ఆ భారీ సర్పం బసలు కొడుతూ ముందుకు ఉరుకుతున్నా ఆ యువకుడు మాత్రం దానిని వదలకుండా గట్టిగా పట్టుకుని దానిని బంధించాడు. ఆ పామును గోనెల వేసి అడవిలోకి తీసుకెళ్లి వదిలేశాడు (Snake Vidoes).

Viral Video: బాహుబలి సినిమాను తలదన్నే రీతిలో వందల ఏళ్ల నాటి డ్యామ్.. అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 1 లక్ష కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. 11 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. ఈ వీడియోపై వినియోగదారులు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. వీడియో చూస్తుంటే చాలా భయం వేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-06T16:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising