ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: వావ్! ఈ మహిళ చేసిన ఒక్క పనితో.. మద్యం బాటిల్‌ని ఎత్తుకెళ్లిన దొంగ పరిస్థితి చివరకు ఏమైందంటే..

ABN, First Publish Date - 2023-06-08T21:37:13+05:30

చోరీ చేసే క్రమంలో కొందరు దొంగలు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. ఎక్కడా ఆనవాళ్లు దొరక్కుండా నగలు, నగదును లూటీ చేసేస్తుంటారు. అయితే మరికొందరు దొంగలు చాలా ఈజీగా పోలీసులకు దొరికిపోతుంటారు. ఇంకొందరు తెలివితక్కువ తనంతో చోరీలకు పాల్పడుతూ అందరి ముందూ నవ్వులపాలవుతుంటారు. ఇలాంటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చోరీ చేసే క్రమంలో కొందరు దొంగలు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. ఎక్కడా ఆనవాళ్లు దొరక్కుండా నగలు, నగదును లూటీ చేసేస్తుంటారు. అయితే మరికొందరు దొంగలు చాలా ఈజీగా పోలీసులకు దొరికిపోతుంటారు. ఇంకొందరు తెలివితక్కువ తనంతో చోరీలకు పాల్పడుతూ అందరి ముందూ నవ్వులపాలవుతుంటారు. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ దొంగకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మహిళ చేసిన ఒక్క పనితో.. మద్యం బాటిల్‌ని ఎత్తుకెళ్లిన దొంగ (thief) పరిస్థితి చివరకు ఏమైందంటే..

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ చక్కర్లు కొడుతోంది. ఆస్ట్రేలియాలోని (Australia) ఓ మద్యం దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసేందుకు (Liquor store) దుకాణంలోకి వెళ్తాడు. లోపల మంచి మంచి బ్రాండ్లు అన్నీ పరిశీలించి.. చివరకు ఓ ఖరీదైన (expensive liquor bottle) బాటిల్‌ను సెలెక్ట్ చేసుకుంటాడు. బాటిల్‌ను తీసుకుని క్యాష్ కౌంటర్ వైపు రెండు అడుగులు వేస్తాడు. వెళ్లినట్లే వెళ్లి చివరకు అటు నుంచి అంటే బయటికి పరుగులు పెడతాడు. అతన్ని గమనించిన మహిళ (woman).. డోర్ లాక్ చేసేస్తుంది.

Bride: పాపం.. ఆ వరుడు.. పెళ్లి మండపంలో వధువు నిర్వాకానికి ఆ పెళ్లికొడుకు పరువు పోయిందిగా.. పెళ్లిచూపుల్లో సరిగ్గా చూడలేదంటూ..!

దీంతో తలుపు వద్దకు వెళ్లిన దొంగ.. లాక్ చేసి ఉండడం చూసి ‘‘దొరికిపోయానురా బాబోయ్’’.. అనుకుంటూ మెల్లిగా మళ్లీ క్యాష్ కౌంటర్ వద్దకు వస్తాడు. తీసుకున్న మద్యం బాటిల్‌ను కౌంటర్‌లో ఉన్న మహిళకు ఇచ్చేసి.. అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఈ మహిళ ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే’’.. అని కొందరు, ‘‘దొంగ ఆశలు అడియాశలయ్యాయి’’.. అని మరికొందరు, ‘‘దొంగను చూస్తుంటే జాలేస్తోంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Bride: కాసేపట్లో పెళ్లనగా భారీ షాకిచ్చిన వధువు.. అప్పటికప్పుడు వేరే యువతితో వరుడికి పెళ్లి.. ఎందుకిలా చేశావని ఆ వధువును నిలదీస్తే..!

Updated Date - 2023-06-08T21:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising