ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మొదటిసారి ఎక్కిందో ఏమో.. విమానంలో ఉన్నట్టుండి ఈ యువతి చేసిన పనికి.. అవాక్కయిన ప్రయాణికులు..

ABN, First Publish Date - 2023-05-07T16:07:42+05:30

ఇటీవల యువతులు బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి పిచ్చి పనులు చేయడం సర్వసాధారణమైంది. రీల్స్ కోసం కొందరు, అంతరి కంటే మరింత ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో మరికొందరు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు యువతులు రైళ్లు, బస్సుల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల యువతులు బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి పిచ్చి పనులు చేయడం సర్వసాధారణమైంది. రీల్స్ కోసం కొందరు, అంతరి కంటే మరింత ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో మరికొందరు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు యువతులు రైళ్లు, బస్సుల్లో వెరైటీ డాన్సులు చేస్తుంటే.. మరికొందరు జంతువులతో వెకిలి చేష్టలు చేసి అందరి దృష్టిలో పడుతుంటారు. ఇలాంటి వీడియోలు ఇటీవల నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Videos) తెగ హల్‌చల్ చేస్తోంది. విమానం ఎక్కిన ప్రయాణికులు (Air passengers) సీటు నంబర్లు చెక్ చేసుకుంటూ ఉంటారు. కొందరు ప్రయాణికులు అప్పటికే వారి వారి సీట్లో కూర్చుని ఉంటారు. ఇంతలో మరికొంత మంది లోపలికి వస్తారు. వారితో పాటూ ఓ యువతి (young woman) కూడా లోపలికి వస్తుంది. అప్పటికే ఆమె సంబరపడిపోతుటుంది. లోపలికి వచ్చీ రాగానే తన టికెట్ తీసుకుంటుంది. టికెట్ పట్టుకోగానే ఆమెలోని డాన్సర్ బయటికి వస్తుంది. వెంటనే అటూ ఇటూ తిరుగుతూ పిచ్చి పిచ్చి డాన్సులు వేస్తుంది.

Viral Video: కారుకు పెట్రోల్ పట్టేందుకు తెగ శ్రమించింది.. చివరకు యజమాని చెప్పింది విని నాలుక్కరుచుకున్న యువతి..

సంతోషంతో.. ‘‘ఏహే!.. నేను విమానం ఎక్కేశా’’.. అనుకుంటూ ఎగిరి గంతేస్తుంది. షాహిద్ కపూర్ వివా ఆన్ ఎ ఫ్లైట్ చిత్రంలోని ప్రసిద్ధ పాట ‘‘హమారీ షాదీ మే’’ పాటకు స్టెప్పులు వేస్తుంది. ఆమె డాన్సు (Young woman dance on the plane) చూసి పక్కన ఉన్న ప్రయాణికుల్లో కొందరు విసుక్కుంటుంటే.. మరికొందరు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) పెడుతున్నారు. చాలా మంది తమ మొదటి విమాన ప్రయాణ అనుభూతులను వివరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral Video: ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయాడు.. ఇతన్ని ఎలా కాపాడాలో మీరైనా చెప్పగలరా..

Updated Date - 2023-05-07T16:07:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising