ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ పిల్లి మరీ సిల్లీగా ఉన్నట్టుందే.. తన తోకతో తానే ఎలా ఫైట్ చేస్తోందో చూడండి..

ABN, First Publish Date - 2023-08-06T21:00:47+05:30

జంతువుల నిర్వాకం చూసిన సందర్భాల్లో కొన్నిసార్లు కోపం వస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు అంతులేని ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొన్ని జంతువులు మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి వాటిలో...

జంతువుల నిర్వాకం చూసిన సందర్భాల్లో కొన్నిసార్లు కోపం వస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు అంతులేని ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొన్ని జంతువులు మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి వాటిలో చింపాంజీలు, కోతులు, కుక్కలు ముందుంటాయి. కానీ కొన్నిసార్లు పిల్లులు కూడా వీటిని మించిపోయి మరీ యాక్టింగ్ చేసేస్తుంటాయి. ఇటీవల చిత్రవిచిత్రంగా ప్రవర్తించే పిల్లులను చాలా చూశాం. ప్రస్తుతం వైరల్ వీడియోలో ఓ పిల్లి తన తోకతో తానే ఫైటింగ్ చేసి.. అందరినీ తెగ నవ్విస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అరె! ఈ పిల్లి మరీ సిల్లీగా ఉన్నట్టుందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లి (cat) చేష్టలు చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇంట్లో ఒక్కదానికి బోర్ కొట్టిందో ఏమో గానీ.. ఏమీ తోచక తన తోకతో తానే ఓ ఫన్నీ (cat played funny game with tail) గేమ్ మొదలెట్టింది. ముందుకు వంగి తన తోకను తానే చాలా సేపు తీక్షణంగా గమనించింది. ఈ క్రమంలో తోకను అటూ, ఇటూ తిప్పుతూ.. తనను తన తోక వెక్కిరిస్తున్నట్లుగా ఫీలవుతుంది. ‘‘నా తోకవు అయ్యుండి.. నన్నే వెక్కిరిస్తావా’’... అంటూ తన తోకపై తానే దాడి చేస్తుంది.

Snakes video: అమ్మా తల్లి.. అవి పాములనుకున్నావా? లేక జిమ్ రోప్స్ అనుకున్నావా?.. అలా రప్ఫాడించావ్!!!

ఈ క్రమంలో పల్టీలు కొడుతూ తోకను పట్టుకుని కుస్తీలు పడుతుంది. ఈ పిల్లి చేష్టలు చూసి మురిసిపోయిన యజమాని.. వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ పిల్లి యాక్టింగ్ చూస్తుంటే.. ఆస్కార్ అవార్డ్ కూడా తక్కువే అనిపిస్తోంది’’.. అని కొందరు, ‘‘ఈ పిల్లి మరీ ఫన్నీగా ఉన్నట్టుందే’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చెమటలు పట్టించిన విమాన ప్రయాణం.. మధ్యలో టిష్యూతో పెద్ద ఇష్యూ!

Updated Date - 2023-08-06T21:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising