ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: రైలు కదులుతుండగానే డోర్ తెరచి దిగేసిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి..

ABN, First Publish Date - 2023-01-22T08:46:53+05:30

రైలు ప్రయాణ సమయాల్లో పలువురు ప్రయాణికులు తొందరపాటుతో చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. బోగీలోకి ఎక్కి, దిగే క్రమంలో చాలా సార్లు ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైలు ప్రయాణ సమయాల్లో పలువురు ప్రయాణికులు తొందరపాటుతో చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. బోగీలోకి ఎక్కి, దిగే క్రమంలో చాలా సార్లు ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రైలు కదులుతుండగానే డోరు తెరచి దిగేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral Video: బీరు తాగుతూ బుల్లెట్‌పై ఎంజాయ్ చేసిన యువకుడు.. చివరకు పోలీసులు ఎలాంటి షాక్ ఇచ్చారంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా (Viral videos) మారింది. ఓ వ్యక్తి మెట్రో రైల్లో (Metro train) ప్రయాణిస్తూ ఉంటాడు. తాను దిగాల్సిన స్టేషన్ వస్తుంది. అయితే గమనించకుండా అలాగే కూర్చుని ఉంటాడు. తీరా రైలు కదులుతుండగా స్టేషన్ గుర్తుకు వస్తుంది. దీంతో ఎలాగైనా దిగాలని డోరు వద్దకు వస్తాడు. అయితే అప్పటికే డోర్లు లాక్ అయి ఉంటాయి. అయినా వాటిని తెరిచేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ఎలాగోలా డోర్లు తెరచి, అమాంతం కిందకు దూకేస్తాడు. అయితే ప్లాట్‌ఫామ్ పైన ఉన్న స్తంభాన్ని ఢీకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. ఈ ఘటన మొత్తం బోగీలోని ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

తల్లి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కొడుకు.. నిజామా, కాదా అని నిర్ధారించుకునే లోపే ఓ రోజు..

Updated Date - 2023-01-22T08:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising