ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఫ్యాక్టరీలోని సీసీ కెమెరాల్లో రికార్డైన షాకింగ్ దృశ్యాలు.. మెషీన్‌కు దగ్గరగా వెళ్లిన ఓ మహిళ ఏమైపోయిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-04-26T17:10:37+05:30

ఫ్యాక్టరీల్లో పని చేసే సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. రోజూ చేసే పనే అయినా.. చాలా మంది దురదృష్టవశాత్తు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్యాక్టరీల్లో పని చేసే సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. రోజూ చేసే పనే అయినా.. చాలా మంది దురదృష్టవశాత్తు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఓ మహిళ.. అనుకోకుండా మెషీన్‌కు దగ్గరగా వెళ్లింది. దీంతో సడన్‍‌గా ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో మహిళకు సంబంధించిన వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఫ్యాక్టరీలో (Factory) ఓ మహిళన పనిలో నిమగ్నమై ఉంటుంది. రోజూ లాగే తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ మెషిన్ వద్దకు వెళ్లి కాసేపు పరిశీలిస్తుంది. కొద్ది సేపటి తర్వాత మిషిన్ మధ్యలో ఇరుక్కున్న వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో మిషిన్‌కు ఓ వైపు నుంచి మరో వైపునకు చేయి పెట్టి శుభ్రం చేస్తూ వెళ్తుంది. అయితే మిషిన్ చివరకు వెళ్లగానే అనుకోని ప్రమాదం చోటు చేసుకుంటుంది.

Viral Video: తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే శిక్ష పడితే.. ఇదిగో ఈ కుర్రాడికి అదే జరిగింది..!

మిషిన్ ఒక్కసారిగా చేయిని లాగేయడంతో చివరకు ఆమె శరీరం మొత్తం అందులో (woman stuck in a machine) ఇరుక్కుపోతుంది. చాలా సేపు మిషిన్‌లో రౌండ్లు తిరిగిన అనంతరం మిషిన్ ఆగిపోతుంది. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడినట్లు (woman was seriously injured) తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంత ప్రమాదం జరిగాక మహిళ బ్రతికే అవకాశమే ఉండదు’’.. అని కొందరు, ‘‘ఆమెకు ఎలాంటి ప్రాణహానీ జరగొద్దు’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కున్న మహిళను.. చిన్న టెక్నిక్‌తో ఈ పోలీసు ఎలా కాపాడాడో చూడండి..

Updated Date - 2023-04-26T17:10:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising